ETV Bharat / bharat

టిక్'​టాక్​' డౌన్​లోడ్​ చేయనివ్వకండి:మద్రాస్ హైకోర్టు

తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుందన్న ఆరోపణలతో ప్రభుత్వం టిక్​టాక్ యాప్​పై చర్యలు తీసుకోవాలని సూచించింది మద్రాస్  హైకోర్టు. చైనా కంపెనీ బైట్ డాన్స్ నిర్వహిస్తున్న ఈ యాప్​ యువతలో విశేష ప్రాచుర్యం పొందింది.

టిక్'​టాక్​' డౌన్​లోడ్​ చేయనివ్వకండి:మద్రాస్ హైకోర్టు
author img

By

Published : Apr 5, 2019, 9:31 PM IST

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందన్న కారణంతో టిక్​టాక్ ఆప్​పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది మద్రాస్ హైకోర్టు. యువతలో విశేష ప్రాచుర్యం పొందిన ఈ యాప్​ను చైనా కంపెనీ బైట్​డాన్స్ నిర్వహిస్తోంది. ఈ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకునేందుకు వీలులేకుండా చూడాలని కోరింది. ఈ యాప్​ అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది.

మద్రాస్ హైకోర్టు​ మధురై బెంచ్​లో దాఖలైన ఓ పిటిషన్​ను విచారించిన ధర్మాసనం యాప్​ను డౌన్​లోడ్ చేయకుండా నిషేధించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

టిక్​టాక్​పై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాయనున్నట్లు తమిళనాడు సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఎం. మణికందన్ వెల్లడించారు.

లోబడతాం...

స్థానిక చట్టాలకు లోబడి ఉంటామని ఓ ప్రకటనలో తెలిపింది టిక్​టాక్.

"భారత సమాచార సాంకేతిక చట్టం 2011 నిబంధనలకు లోబడి ఉంటాం. మేం మద్రాస్ హైకోర్టు అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. ఆదేశాలు అందిన అనంతరం ఏంచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. భారత చట్టాలకు సంబంధించి ఓ నోడల్ అధికారిని నియమించాం"

-టిక్​టాక్

భారత్​లో అధికం...

టిక్​టాక్​కు ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల వినియోగదారులున్నారు. భారత్​లో 5కోట్ల మంది ఈ యాప్​ను వినియోగిస్తున్నారు. జనవరిలో టిక్​టాక్​ను డౌన్​లోడ్ చేసినవారిలో 43 శాతం భారతీయులే. ఈ యాప్​ను ఇప్పటివరకు డౌన్​లోడ్ చేసుకున్న వారిలో 25శాతం భారత్​కు చెందినవారు. ఈ సంఖ్య 25 కోట్లు ఉంటుందని అంచనా.

స్వదేశీ జాగరణ్​మంచ్ ఫిర్యాదు...

స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ ఫిబ్రవరిలో ప్రధానికి లేఖ రాశారు. చిన్న పిల్లల వివరాలు యాప్​లో ఉంచుతోందని, ఇది ప్రమాదకర అంశమని లేఖలో ఉంటంకించారు.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందన్న కారణంతో టిక్​టాక్ ఆప్​పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది మద్రాస్ హైకోర్టు. యువతలో విశేష ప్రాచుర్యం పొందిన ఈ యాప్​ను చైనా కంపెనీ బైట్​డాన్స్ నిర్వహిస్తోంది. ఈ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకునేందుకు వీలులేకుండా చూడాలని కోరింది. ఈ యాప్​ అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది.

మద్రాస్ హైకోర్టు​ మధురై బెంచ్​లో దాఖలైన ఓ పిటిషన్​ను విచారించిన ధర్మాసనం యాప్​ను డౌన్​లోడ్ చేయకుండా నిషేధించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

టిక్​టాక్​పై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాయనున్నట్లు తమిళనాడు సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఎం. మణికందన్ వెల్లడించారు.

లోబడతాం...

స్థానిక చట్టాలకు లోబడి ఉంటామని ఓ ప్రకటనలో తెలిపింది టిక్​టాక్.

"భారత సమాచార సాంకేతిక చట్టం 2011 నిబంధనలకు లోబడి ఉంటాం. మేం మద్రాస్ హైకోర్టు అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. ఆదేశాలు అందిన అనంతరం ఏంచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. భారత చట్టాలకు సంబంధించి ఓ నోడల్ అధికారిని నియమించాం"

-టిక్​టాక్

భారత్​లో అధికం...

టిక్​టాక్​కు ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల వినియోగదారులున్నారు. భారత్​లో 5కోట్ల మంది ఈ యాప్​ను వినియోగిస్తున్నారు. జనవరిలో టిక్​టాక్​ను డౌన్​లోడ్ చేసినవారిలో 43 శాతం భారతీయులే. ఈ యాప్​ను ఇప్పటివరకు డౌన్​లోడ్ చేసుకున్న వారిలో 25శాతం భారత్​కు చెందినవారు. ఈ సంఖ్య 25 కోట్లు ఉంటుందని అంచనా.

స్వదేశీ జాగరణ్​మంచ్ ఫిర్యాదు...

స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ ఫిబ్రవరిలో ప్రధానికి లేఖ రాశారు. చిన్న పిల్లల వివరాలు యాప్​లో ఉంచుతోందని, ఇది ప్రమాదకర అంశమని లేఖలో ఉంటంకించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Istanbul - 4 April 2019
1. Various of people walking on a bridge over the Golden Horn, banners of Turkey's President Recep Tayyip Erdogan and ruling AK Party's Istanbul mayoral candidate Binali Yildirim (Turkish) 'Thank you Istanbul'
2. Woman sitting on the shore of the Golden Horn, Haghia Sophia in the background
3. Traffic on a street
4. Billboard of Turkey's President Recep Tayyip Erdogan and ruling AK Party's Istanbul mayoral candidate Binali Yildirim (Turkish) 'Thank you Istanbul'
5. Saban Ozmen's upholstery shop
6. Close of door 'Ozantik chair upholstery'
7. Saban Ozmen upholstering a chair
8. Close of staple gun
9. SOUNDBITE (Turkish) Saban Ozmen, Istanbul voter:
"People are fed up. I don't know, someone new brings excitement. I think he'll (referring to Ekrem Imamoglu) work (for the city.) The others thought they had settled by staying so long (referring to ruling AK Party.) It's not how it should be. A new excitement is necessary, someone who's willing to work. People have rights and I think that was being exploited."
10. Ozmen upholstering an ottoman
11. Close staple gun
12. SOUNDBITE (Turkish) Saban Ozmen, Istanbul voter:
"Everyone must show respect. I think he (Imamoglu) will be successful at the job. May it bring good fortune. God willing there will be no unrest."
13. Various of Huseyin Guney outside his antique shop
14. SOUNDBITE (Turkish) Huseyin Guney, opposition supporter:
"If Imamoglu has won justly, if it has been fated, it (Istanbul's mayorship) should be given to him. If it isn't, and if other avenues are pursued, our country's image will really be shaken. After all it's a local election and (Erdogan) still runs the country."
15. Various of people walking on the street
16. SOUNDBITE (Turkish) Erhan Celik, AK Party supporter:
"Whatever comes out of the vote, a full democracy is always the best for us, we defend a full democracy. Irregularities occur in elections, they have occurred, are occurring, and there are mechanisms against this and those will be set in place. But for example I didn't approve of what Imamoglu did: signing Ataturk's (mausoleum) visitor's log as 'mayor.' He could have waited a few more days, if it's his right (the mayorship.) Because you are nothing until you are given the (formal) mandate."
17. Wide of voter Semih Gokdemir having tea
18. Close of table
19. SOUNDBITE (Turkish) Semih Gokdemir, Istanbul voter:
"As I said, change is always good. The five-year process (length of mayoral mandate) will bring many things. During that time we'll have the opportunity to re-evaluate, favourably or unfavourably. But I believe that changes, different perspectives, will always move a place forward because competition is important. Monopolies are always problematic. At least now there's an environment of competition. We'll see the favourable and unfavourable aspects in the days to come but it's a hopeful situation for us."
20. Various of marine traffic on Golden Horn
STORYLINE:
The mood among opposition supporters in Istanbul is one of jubilation, mixed with worry, as their apparent narrow win in mayoral elections could be overturned after President Recep Tayyip Erdogan's governing party challenged the results, prompting a recount.
In an unexpected setback to the president, the opposition appeared to have won Sunday's tight race in the city, the country's financial and cultural capital where Erdogan himself rose to power as mayor.
Joy over candidate Ekrem Imamoglu’s razor-thin win has given way to concerns after the ruling Justice and Development Party, or AKP, contested results in all of Istanbul’s 39 districts, alleging fraud and demanding a recount of votes deemed invalid.
Electoral authorities, whose independence opposition parties have questioned in the past, allowed recounts in at least 18 districts.
A senior AKP official on Thursday said the gap in votes had now further narrowed to around 19,000 - from around 25,000 announced on Monday.
The AKP has put up posters around Istanbul featuring pictures of Erdogan and the AKP's candidate, former prime minister Binali Yildirim, and thanking residents for their support - a move that many regard as a premature declaration of victory.  
Yildirim himself had declared victory on Sunday, before acknowledging that Imamoglu had a narrow lead.
Imamoglu himself tweeted on Friday he was leading by 18,742 votes.
His backers denounce what they see as two sets of rules for the ruling party and the opposition, recalling that similar appeals by their secular Republican People's Party were derided and rejected in past elections.
Meanwhile, opposition parties’ appeals for at least two tightly contested races elsewhere were also rejected.    
In Istanbul’s fashionable Cihangir neighbourhood, 60-year-old antique dealer Huseyin Guney expressed concerns that victory would be wrested away from the opposition.
"If Imamoglu has won justly, if it has been fated... If it isn’t, and if other avenues are pursued, our country’s image will really be shaken," he said.
Media organs close to Erdogan have claimed that AKP votes were stolen as part of an alleged "coup" against the ruling party, whereas international observers said the election was not fair.
Imamoglu, a 49-year-old former businessman and the little-known mayor of the Istanbul district of Beylikduzu, led a good-humoured campaign during which he promised to build bridges in the highly polarised city.
He even visited Erdogan in Ankara and asked for his vote too.
But he drew ire among AKP officials for signing a visitor's book at the mausoleum of Turkey’s founder in Ankara as "The Mayor of Metropolitan Istanbul" before the election results are finalised.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.