ETV Bharat / bharat

ఆ మూడు చిరుతల మృతికి కారణం ఏంటి..?

కర్ణాటక మైసూరు జిల్లా అళ్లెరేలో మూడు చిరుతలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిరుతల మృతదేహాలను పోస్ట్​మార్టమ్​కు తరలించారు.

author img

By

Published : Sep 10, 2019, 4:31 PM IST

Updated : Sep 30, 2019, 3:32 AM IST

కర్ణాటకలో చిరుతల అనుమానస్పద మృతి
కర్ణాటకలో చిరుతల అనుమానస్పద మృతి

కర్ణాటక మైసూరులోని నన్జన్​గఢ్ తాలుకాలో మూడు చిరుతల మృతి సంచలనం సృష్టించింది. ఓ రైతు పొలంలో ఓ తల్లి సహా, రెండు పిల్ల చిరుతలు విగత జీవులుగా పడి ఉన్నాయి.

బందీపుర్ జాతీయ పార్క్​ పరిధిలోని ఓంకార్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది అళ్లెరే. గ్రామానికి చెందిన చిన్నబసప్ప అనే రైతు పొలంలో తల్లి సహా రెండు పిల్ల చిరుతల మృతదేహాలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతదేహాలను పోస్ట్​మార్టమ్​కు తరలించారు. చిరుతల మృతికి కారణాలను కనుక్కునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది అటవీ శాఖ. ఈ ఘటనకు సంబంధించి నేరపూరిత చర్యలు బయటపడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.

ఇదీ చూడండి: లైవ్ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన లారీ

SNTV Digital Daily Planning, 0700 GMT
Tuesday 10th September 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
MOTORSPORT: Exterior shots of the Pompidou hospital in southwest Paris where former Formula One world champion Michael Schumacher is believed to have been admitted for treatment. Expect for 0730.
MOTORSPORT: Funeral of French Formula 2 driver Anthoine Hubert takes place in Chartres. Time TBA.
SOCCER: Reaction after the Euro 2020 qualifying Group A match between England and Kosovo in Southampton. Time TBA.
SOCCER: Reaction after the Euro 2020 qualifying Group B match between Lithuania and Portugal in Vilnius. Time TBA.
SOCCER: The 23rd European Club Association (ECA) General Assembly takes place in Geneva, Switzerland. Time TBA.
SOCCER: Henrikh Mkhitaryan is introduced at Roma. Time TBA.
SOCCER: Fernando Llorente is introduced at Napoli. Time TBA.
SOCCER: Media day in St Albans ahead of former Arsenal and Germany defender Per Mertesacker releasing his autobiography.
Time TBA.
SOCCER: Sergio Ramos holds a news conference in Madrid at launch of his documentary. Time TBA.
SOCCER: SNTV catches up with the newest recruit at South Africa captain Janine Van Wijk's club side JVW FC, middle distance running star Caster Semenya. Time TBA.
SOCCER: Cambodia v Bahrain in Asian World Cup qualification 2nd round Group C. Expect for 1400.
SOCCER: Indonesia v Thailand in Asian World Cup qualification 2nd round Group G. Expect for 1500.
CYCLING: Highlights from stage 4 of the men's Tour of Britain, Gateshead to Kendal, England, UK. Expect for 1530.
CYCLING: Highlights of stage 3 of the Tour of China. Expect for 1400.
CRICKET: Preview of the fifth Ashes Test between England and Australia at the Oval, London, England, UK. Time TBA.
SURFING: Surfers look to qualify for Tokyo 2020 Olympic Games at the ISA World Surfing Games in Miyazaki, Japan. Expect for 1400
Last Updated : Sep 30, 2019, 3:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.