ETV Bharat / bharat

రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైద్యుడు - 5 కిలోమీటర్లు

రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లిన వార్తలు చాలానే విన్నాం. ఇది మాత్రం... 'అంతకుమించి'. వైద్యుడే రోగిని స్వయంగా 5 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లి చికిత్స చేశారు.

రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైద్యుడు
author img

By

Published : Sep 17, 2019, 1:13 PM IST

Updated : Sep 30, 2019, 10:43 PM IST

రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైద్యుడు

ఒడిశా మల్కన్​గిరిలో ఓ వైద్యుడు మానవత్వం చాటుకున్నారు. రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లి మరీ చికిత్స చేశారు.

కైర్​పుట్​కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. అయితే... సరైన రోడ్డు సదుపాయం లేక వాహనం గ్రామానికి చేరలేకపోయింది. రోగిని అంబులెన్స్ వరకు మోసుకెళ్లడం మినహా మరో మార్గం లేదు. కానీ ఆ పని చేసేందుకు గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు.

వైద్యుడు శక్తి ప్రసాద్​ దాస్​... రోగి కోసం స్వయంగా రంగంలోకి దిగారు. డ్రైవర్​ సాయంతో బాధితుడ్ని 5 కిలోమీటర్లు మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందించారు.

ఇదీ చూడండి:కర్ణాటకలో కుప్పకూలిన మానవ రహిత విమానం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Riyadh, Saudi Arabia - Sept 16, 2019 (CCTV - No access Chinese mainland)
1. Press conference in progress
2. Various of attendees
3. SOUNDBITE (Arabic) Turki Al Maliki, spokesman, Saudi-led Coalition:
"Initial investigation indicates that the weapons used in the attack are Iranian. The results of the investigation would be immediately made public once they are complete. The drones did not, like what the Houthis claimed, take off from Yemen. The Houthis is merely a tool in the hands of the Islamic Revolutionary Guard Corps, it is what they use to realize their goal and agenda in the region."
4. Press conference in progress
5. Various of press
FILE: Riyadh, Saudi Arabia - Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of Saudi Aramco oil facilities
Saudi-led coalition said on Monday that investigations indicated that the weapons used in the two Saudi Aramco attacks are Iranian.
Saudi Arabian oil facilities were attacked on Saturday. Yemen's Houthi rebels claimed responsibility for the attacks, saying the drones targeted the state-owned Saudi Aramco oil facilities in Abqaiq and Khurais.
Saudi energy minister announced on Sunday that the attacks led to the interruption of a quantity of crude oil supplies estimated at 5.7 million barrels, or about 50 percent of the company's production.
"Initial investigation indicates that the weapons used in the attack are Iranian. The results of the investigation would be immediately made public once they are complete. The drones did not, like what the Houthis claimed, take off from Yemen. The Houthis is merely a tool in the hands of the Islamic Revolutionary Guard Corps, it is what they use to realize their goal and agenda in the region," said the coalition spokesman Turki Al Maliki.
According to reports of the Israeli news agency Walla, a senior U.S. government official told the U.S. network ABC that Iran launched nearly 12 cruise missiles and more than 20 drones from its territory in the attack on Saudi oil facilities.
Maliki did not response directly to such a statement, but stressed that the coalition has the ability to confront the attacks and defend vital oil facilities.
He added that such attacks not only affect the economy of Saudi Arabia, but will also pose a threat to regional stability, even the safety of global energy. Maliki called on the international community to take action to ensure the safety of regional oil production and transportation.
Saudi Arabia has been targeted in the past years with drone and missile attacks by Houthi militia. Most of those attacks were foiled before reaching their target, while some succeeded in causing limited fires in oil facilities without affecting the oil production of the kingdom.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.