ETV Bharat / bharat

విదేశీ పర్వతారోహకుల కోసం గాలింపు ముమ్మరం

పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన 8 మంది విదేశీ పర్యటకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి గుర్తించిన 5 మృతదేహాలను వెలికితీసేందుకు ఐటీబీపీ, వాయుసేనకు చెందిన 9 మంది సిబ్బందిని బుధవారం రంగంలోకి దింపాయి.

విదేశీ పర్వతారోహకుల కోసం గాలింపు ముమ్మరం
author img

By

Published : Jun 5, 2019, 2:05 PM IST

విదేశీ పర్వతారోహకుల కోసం గాలింపు ముమ్మరం

హిమాలయాల్లోని రెండో ఎత్తయిన పశ్చిమ నందాదేవి పర్వతారోహణకు మే 13న వెళ్లిన 8 మంది విదేశీయులు 26న అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. హెలికాఫ్టర్​ సాయంతో ఆకాశం నుంచి సోమవారం 5 మృతదేహాలను గుర్తించాయి. అవి పర్వతారోహణకు వెళ్లిన విదేశీయులవే అయి ఉంటాయని భావిస్తున్నారు అధికారులు.

మృతదేహాలను వెలికితీసేందుకు పర్వతారోహణలో నిపుణులైన నలుగురు ఐటీబీపీ, ఐదుగురు వాయుసేన సిబ్బందిని రంగంలోకి దింపాయి భద్రతా దళాలు.

ఏమైవుంటారు?

బ్రిటన్​కు చెందిన మార్టిన్​ మేరన్​ నేతృత్వంలో పశ్చిమ నందాదేవి పర్వతారోహణకు 8 మంది విదేశీయులు మే 13న వెళ్లారు. 21 వేల 250 అడుగుల ఎత్తుకు చేరుకునేందుకు కొత్త మార్గాన్ని వెతికే క్రమంలో వారితో బేస్​క్యాంప్​నకు సంబంధాలు తెగిపోయాయి. వారిపై మంచుచరియలు విరిగిపడి ఉంటాయని భావిస్తున్నారు అధికారులు.

పర్వతారోహణకు వెళ్లిన బృందంలో నలుగురు బ్రిటన్​, ఇద్దరు అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ఒకరు భారత అధికారి ఉన్నారు.

ఇదీ చూడండి: జామియా మసీదు ఎదుట భద్రతా దళాలపై రాళ్ల దాడి

విదేశీ పర్వతారోహకుల కోసం గాలింపు ముమ్మరం

హిమాలయాల్లోని రెండో ఎత్తయిన పశ్చిమ నందాదేవి పర్వతారోహణకు మే 13న వెళ్లిన 8 మంది విదేశీయులు 26న అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. హెలికాఫ్టర్​ సాయంతో ఆకాశం నుంచి సోమవారం 5 మృతదేహాలను గుర్తించాయి. అవి పర్వతారోహణకు వెళ్లిన విదేశీయులవే అయి ఉంటాయని భావిస్తున్నారు అధికారులు.

మృతదేహాలను వెలికితీసేందుకు పర్వతారోహణలో నిపుణులైన నలుగురు ఐటీబీపీ, ఐదుగురు వాయుసేన సిబ్బందిని రంగంలోకి దింపాయి భద్రతా దళాలు.

ఏమైవుంటారు?

బ్రిటన్​కు చెందిన మార్టిన్​ మేరన్​ నేతృత్వంలో పశ్చిమ నందాదేవి పర్వతారోహణకు 8 మంది విదేశీయులు మే 13న వెళ్లారు. 21 వేల 250 అడుగుల ఎత్తుకు చేరుకునేందుకు కొత్త మార్గాన్ని వెతికే క్రమంలో వారితో బేస్​క్యాంప్​నకు సంబంధాలు తెగిపోయాయి. వారిపై మంచుచరియలు విరిగిపడి ఉంటాయని భావిస్తున్నారు అధికారులు.

పర్వతారోహణకు వెళ్లిన బృందంలో నలుగురు బ్రిటన్​, ఇద్దరు అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ఒకరు భారత అధికారి ఉన్నారు.

ఇదీ చూడండి: జామియా మసీదు ఎదుట భద్రతా దళాలపై రాళ్ల దాడి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ver-sur-mer, France - 4 June 2019
1. Various of Jim Radford, D-Day veteran, approaching veiled statue of British Normandy Memorial
2. Various of monument before unveiling
3. SOUNDBITE (English) Jim Radford, D-Day veteran from Hull (UK):
"You are looking in every direction and you see... it is happening everywhere. The water was full of dead men, the beach had burning landing crafts. Things on fire. Lots of wounded men on the beach and dead men too. The dead men were in the water around the ship. I grieved for them then, as I am doing now, but you hadn't time to do anything about that. You had to focus. You had a job to do."
4. Close of Veterans for Peace logo
5. Radford point at remains of Mulberry harbour
6. Various of remains of Mulberry harbour and Gold beach
7. SOUNDBITE (English) Jim Radford, D-Day veteran from Hull (UK):
"But when I came back and saw the beach that I had last seen covered in bodies and debris and burning vessels. When I saw it as a holiday beach with children playing, I was very moved by that. I am still moved by it now, when I think about it. I felt immediately that I had to record what I had seen and what I felt, how I felt about it. I had to make a record of out, so I wrote a song."
NORMANDY MEMORIAL TRUST - AP CLIENTS ONLY
Location unknown - date unknown
8. Various of music video for "The Shores of Normandy," song written by Radford
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ver-sur-mer, France - 4 June 2019
9. Close of medals on Radford's jacket
10. Radford with fellow British veteran George Batts
11. Close of Batts hand holding onto his walking stick
12. SOUNDBITE (English) George Batts, D-Day British veteran:
"I hope schools will bring... I visit a lot of schools, and I hope they will bring the students up here with good guides to explain about the war, the results of war, the stupidity of war and instill in future population, for God sake, never have an other war."
13. Various of Batts looking at Gold beach
STORYLINE:
A British D-Day veteran has returned to the Normandy beach where he first landed as a boy on June 6th 1944, to prepare for the inauguration of a long awaited monument: the British Normandy Memorial.
Jim Radford was a 15-year-old galley boy on board a civil tug boat when he reached the shores of Normandy under German fire.
He helped build a temporary harbour which enabled soldiers, tanks, weapons and supplies to be transported into France.
British Prime Minister Theresa May and French President Emanuel Macron are expected to unveil the statue that overlooks the memorial on Thursday morning to kick start the ceremonies for the 75th anniversary of the D-Day landing.
The memorial was funded by the British government, but Radford, who is 90-years-old, is raising more money to complete the monument.
He wrote a song called,  "The Shores of Normandy," decades ago and is using the profits to fund the memorial.
Radford worked for ten months on a merchant navy tug boat and helped build the the temporary Mulberry harbour on Gold Beach, near Ver-sur-Mer.
Radford is also an active member of Veterans for Peace association, which is dedicated to building a culture of peace in the world.
The memorial was built thanks to the vision of George Batts, patron of the Normandy Memorial trust.  
He said he hoped schools would send a lot of students to the monument, "with good guides to explain about the war, the results of war, the stupidity of war and instill in future population, for God sake, never have an other war."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.