ETV Bharat / bharat

తేజస్ 'ల్యాండింగ్​' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో! - defence

గోవాలోని తీరప్రాంత పరీక్ష కేంద్రంలో తేజస్ యుద్ధవిమానాన్ని విజయవంతంగా పరీక్షించారు. త్వరలో నావికాదళంలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ విజయంపై రక్షణ శాఖ స్పందించింది. ఇదొక గొప్ప రోజు అని అభివర్ణించింది.

తేజస్ 'ల్యాండింగ్​' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో!
author img

By

Published : Sep 14, 2019, 6:59 AM IST

Updated : Sep 30, 2019, 1:15 PM IST

తేజస్ 'ల్యాండింగ్​' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధవిమానాన్ని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. తేజస్​ను త్వరలో నేవీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో..గోవాలోని ఓ తీరప్రాంత పరీక్ష కేంద్రం నుంచి యుద్ధవిమాన వాహకనౌకపై దిగే సామర్థ్యాన్ని పరీక్షించారు. డీఆర్​డీవో, ఏరోనాటికల్ డెవలప్​మెంట్​ ఏజెన్సీ సంయుక్తంగా తేజస్​ను అభివృద్ధి చేశాయి. ఫ్యూజ్​లేజ్​లో అమర్చిన వైర్ల ద్వారా తక్కువ దూరంలోనే దిగగలిగే సామర్థ్యాన్ని తేజస్ విజయవంతంగా ప్రదర్శించినట్లు నిపుణులు చెప్పారు. ఈ విజయంపై స్పందించిన రక్షణ శాఖ.. భారత నావికా విమానయాన చరిత్రలో ఓ గొప్ప రోజుగా అభివర్ణించింది.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2 'విక్రమ్'​తో సంబంధాలు కష్టమే : ఇస్రో

AP Video Delivery Log - 2300 GMT News
Friday, 13 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2228: US TX Biden TSU AP Clients Only 4229936
Biden visits Texas college, shrugs off age comments
AP-APTN-2203: US VA Liberty University Protest Must credit WSET-TV, No access Lynchburg, No use by US broadcast networks, No re-sale, re-use or archive 4229935
Liberty University students protest on campus
AP-APTN-2145: Spain Floods 3 AP Clients Only 4229934
Rescue teams help clean up flood-hit Spanish city
AP-APTN-2117: US NM Albuquerque Shootings Must credit KOAT, No access Albuquerque market, No use by US broadcast networks, No re-sale, re-use or archive 4229932
Albuquerque police probe 5 deaths in violent night
AP-APTN-2104: Cuba Cigars AP Clients Only 4229920
Cuban cigars sales strong despite US sanctions
AP-APTN-2104: Mexico Asylum Seekers AP Clients Only 4229924
Confusion at Mexico border over US asylum policy
AP-APTN-2100: US MA College Admissions Scandal 2 AP Clients Only 4229930
Felicity Huffman gets 14 days in prison
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.