39 ఏళ్లు వస్తేనే జీవితం మొత్తం అయిపోయినట్లు చాలా మంది బాధపడిపోతుంటారు. అలాంటిది తమిళనాడుకు చెందిన 93 ఏళ్ల శివ సుబ్రమణియన్ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ (పీజీ) పొందారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇలా పట్టా అందుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇదీ చూడండి: నేడు రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు తొలి భేటీ