ETV Bharat / bharat

చిన్నారి బతకదన్నారు.. కానీ జయించింది!

తమిళనాడులో రెండు నెలల క్రితం నెలలు నిండకుండానే 855 గ్రాముల బరువుతో ఓ చిన్నారి జన్మించింది. ఆరోగ్యం విషమంగా ఉన్న ఆ చిన్నారి చనిపోతుందని వైద్యులు కూడా అన్నారు. కానీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కృషితో పాప ఆరోగ్యం కుదుటపడింది. 60 రోజుల శ్రమతో ఇప్పుడు పాప 1.2 కిలోల బరువుకు చేరుకుంది.

చిన్నారి బతకదన్నారు.. కానీ జయించింది!
author img

By

Published : Jul 18, 2019, 6:46 AM IST

చిన్నారి బతకదన్నారు.. కానీ జయించింది!

తమిళనాడు హోసూర్​లో నివాసముండే పుత్రాజ్​ భార్య తేజస్వినికి ఈ ఏడాది మే 15న నెలలు నిండకుండానే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. గర్భిణికి అధిక రక్తపోటు ఉందని వైద్యులు గుర్తించారు. తల్లిని మాత్రమే కాపాడగలమని పుత్రాజ్​కు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో బిడ్డను నెలలు నిండకుండానే ఆపరేషన్​ చేసి తీశారు. అలా 855 గ్రాముల ఆడపిల్లకు జన్మనిచ్చింది తేజస్విని.

పాప బతకటం చాలా కష్టమని వైద్యులు సహా అంతా అనుకున్నారు.
ఎంతైనా కన్నపేగుపై మమకారం ఊరుకుంటుందా...? పుట్టిన పాపను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు ఆ దంపతులు. తక్కువ బరువుతో పుట్టిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించక ముందే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు 60 రోజులపాటు పాపకు ఎంతో జాగ్రత్తగా చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడ్డాక తల్లిదండ్రులకు అప్పగించారు. వైద్యుల కృషి, తల్లిదండ్రుల ప్రేమానురాగాల ఫలితంగా ఇప్పుడా పసిపాప 1200 గ్రాముల బరువుకు చేరుకుని ఆరోగ్యంగా ఉంది.

వైద్యులు చేసిన మేలుకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY     
SHOTLIST:
KK PRODUCTIONS - AP CLIENTS ONLY     
Panaji - 17 July 2019
++QUALITY AS INCOMING++
1. Court exterior
2. SOUNDBITE (English) Vikram Varma, lawyer representing Fiona MacKeown, mother of Scarlett Keeling:
"Today the verdict was announced. Day after tomorrow, which is the 19th (of July) morning, the court would hear on the point of sentence, on the mitigating circumstances. And after that the court will consider and announce the sentence."
Reporter: "Were you able to convey the judgement to the mother?"
Varma: "No, not as yet. But I think I would convey as soon as possible. I will need convey because this incident, this loss has weighed heavy on her heart for the last eleven years, and that weight today must have been lifted substantially. It would be finally lifted when she hears the sentence."
3. Lawyers outside court
STORYLINE:
An Indian appeals court on Wednesday convicted one of two suspects in the rape and murder of a teenage British girl whose bruised body was found on a beach in the western resort city of Goa in 2008.
The Mumbai High Court overturned the acquittal of Samson D'Souza in the attack of 15-year-old Scarlett Keeling.
But prosecutors said the court upheld the acquittal of another suspect accused of leaving Keeling to die on the beach after drugging and sexually abusing her.
Police originally said Keeling had drowned after taking drugs but changed their story after her mother complained.
A second autopsy concluded she had been raped and murdered.
The case caused outrage among millions of Indian and foreign tourists who throng Goa's beaches.
On Wednesday, Vikram Varma, a lawyer representing Keeling's mother, Fiona MacKeown, said the court's decision would provide some relief to her.
"Because of this incident, this loss has weighed heavy on her heart for the last 11 years, and that weight today must have been lifted substantially. It would be finally lifted when she hears the sentence," Varma told reporters in Panaji, the capital of Goa state.
A trial court acquitted both of the accused in 2016, saying there was not enough evidence to convict them.
The High Court took up the case in 2017 after an appeal by the Central Bureau of Investigation, India's FBI.
The court will sentence D'Souza on Friday.
He faces up to life in prison.
Under Indian laws, both the accused and prosecutors can appeal a trial court's verdict to the High Court and the Supreme Court.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.