ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలపై సమీక్షించాలని సుప్రీం ఆదేశం

author img

By

Published : Jan 10, 2020, 10:55 AM IST

Updated : Jan 10, 2020, 1:58 PM IST

supreme-court-while-delivering-verdict-on-petitions-on-situation-in-j-and-k
కశ్మీర్​లో నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని సుప్రీం ఆదేశం

11:12 January 10

కశ్మీర్​పై సుప్రీం కీలక తీర్పు

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్​ సేవలను శాశ్వతంగా నిలిపేసేందుకు అనుమతివ్వని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. 

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కశ్మీర్​లో నిషేధాజ్ఞలపై వారంలోగా సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాజ్యాలపై అన్ని పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం గతేడాది నవంబర్​ 27న తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. 

తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇంటర్నెట్​ కూడా వాక్​ స్వేచ్ఛకు మార్గమని పేర్కొన్న సుప్రీం... అంతర్జాల సేవలను శాశ్వతంగా నిలిపివేసేందుకు అనుమతించమని స్పష్టం చేసింది. సేవల నిలిపివేత ఉత్తర్వులు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి అవసరమైన ప్రదేశాల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది. 

మానవ హక్కులు, స్వేచ్ఛ సమతుల్యం అయ్యేలా చూడటమే తమ పని అని పేర్కొంది. 

''కశ్మీర్​ ఎన్నో దాడులను ఎదుర్కొంది. ప్రజల స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణపై భద్రతా అంశాలను పరిశీలించాం. ఇంటర్నెట్​ ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. ఇటీవలి కాలంలో భావప్రకటనకు అంతర్జాలం ఓ సాధనంగా మారింది. మా ఆదేశాలపై వచ్చే రాజకీయ ఉద్దేశాలను పట్టించుకోం.''

- కశ్మీర్​ ఆంక్షలపై తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు

ఆర్టికల్-370 రద్దు తర్వాత కశ్మీర్‌లో విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌, కశ్మీర్ టైమ్స్ ఎడిటర్‌ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ఇవాళ నిర్ణయం ప్రకటించింది. 

10:48 January 10

జమ్ముకశ్మీర్​లో​ ఆంక్షలపై సమీక్షించాలని సుప్రీం ఆదేశం

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రజలకు మానవ హక్కులు, స్వేచ్ఛ సమతుల్యం అయ్యేలా చూడటమే తమ పని అన్నారు జస్టిస్​ రమణ. జమ్ముకశ్మీర్​లో నిర్బంధ ఆంక్షలపై వారంలోగా సమీక్షించాలని అక్కడి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

  • ఇంటర్నెట్ కూడా వాక్ స్వేచ్ఛకు మార్గమని పేర్కొన్న సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టు ఆదేశాలపై వచ్చే రాజకీయ ఉద్దేశాలను మేము పట్టించుకోము: జస్టిస్ ఎన్వీ రమణ
  • ప్రజలకు మానవ హక్కులు, స్వేచ్ఛ సమతుల్యం అయ్యేలా చూడటం మా పని : జస్టిస్ రమణ
  • కశ్మీర్ ఎన్నో దాడులను ఎదుర్కొంది.
  • అక్కడున్న ప్రజలకు స్వేచ్ఛ, మానవ హక్కులు పరిరక్షణపై భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలించాం.
  • ఇంటర్నెట్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేము
  • ఇటీవల కాలంలో భావ ప్రకటనకు సాధనంగా ఇంటర్నెట్ మారింది: జస్టిస్ ఎన్వీ రమణ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Qingyang City, Gansu Province, northwest China - 2019 (CCTV - No access Chinese mainland)
1. Aerial shots of oilfield
2. Facilities at oilfield
3. Workers
Beijing, China - Jan 9, 2020 (CCTV - No access Chinese mainland)
4. SOUNDBITE (Chinese) Yao Huajun, Director General, Mining Rights Management Department, Ministry of Natural Resources:
"The full opening of the oil and gas exploration and production market will change the current situation that the conventional oil and gas market is monopolized by several state-owned companies. This marks a significant change."
FILE: Qingyang City, Gansu Province, northwest China - 2019 (CCTV - No access Chinese mainland)
5. Aerial shots of beam-pumping units, pipelines
Beijing, China - Jan 9, 2020 (CCTV - No access Chinese mainland)
6. SOUNDBITE (Chinese) Yao Huajun, Director General, Mining Rights Management Department, Ministry of Natural Resources:
"I think such change will stimulate the market's vitality and there will be more channels to raise money to step up the exploration and production of China's gas and oil resources. This will be helpful in increasing reserve and production of oil and gas from the institutional level."
FILE: Tarim Basin, Xinjiang Uyghur Autonomous Region, northwest China - Nov 5-6, 2019 (CCTV - No access Chinese mainland)
7. Various of workers operating gas production facility
8. Various of gas burning
China will fully open up its oil and gas exploration and production market to private and foreign companies, the Ministry of Natural Resources said Thursday.
Both domestic and foreign companies registered in China with net assets of no less than 300 million yuan (about 42.86 million U.S. dollars) will be eligible to obtain oil and gas mining rights, according to the ministry.
The new policy will take effect from May 1.
"The full opening of the oil and gas exploration and production market will change the current situation that the conventional oil and gas market is monopolized by several state-owned companies. This marks a significant change," said Yao Huajun, director general of the mining rights management department at the ministry.
The country's oil and gas market has been dominated by state-owned companies. Foreign companies could only enter the market by working with Chinese firms in the past.
The opening-up of the market will break up the state monopolies and stimulate market vitality, Yao said.
"I think such change will stimulate the market's vitality and there will be more channels to raise money to step up the exploration and production of China's gas and oil resources. This will be helpful in increasing reserve and production of oil and gas from the institutional level," said Yao.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jan 10, 2020, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.