దేశంలో కరోనా విజృభణ ఆగడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 69,878 కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతుంది. దేశవ్యాప్తంగా మరో 945 మంది కరోనాకు బలయ్యారు.
- యాక్టివ్ కేసులు : 6,97,330
- కోలుకున్నవారు:22,22,578
- మొత్తం మృతులు: 55,794
- మొత్తం కేసులు:29,75,702