దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో గత నెల 30న చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు.
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ డీఎస్ రాణా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన సోనియా.. నిలకడగా ఆరోగ్యం