ETV Bharat / bharat

హిమాచల్​ప్రదేశ్​లో భారీగా మంచు వర్షం

హిమాచల్​ప్రదేశ్​లోని లాహౌల్​, స్పిటి ప్రాంతాల్లో సోమవారం భారీగా మంచు కురిసింది. ఈ సీజన్​లో మంచు కురవటం ఇదే తొలిసారి కావటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Snowfall in Lahaul spiti and Kullu district
హిమాచల్​లో భారీగా మంచు వర్షం
author img

By

Published : Oct 26, 2020, 5:58 PM IST

హిమాచల్​లో భారీగా మంచు వర్షం

హిమాచల్​ప్రదేశ్ కీలాంగ్​ ప్రాంతంలోని లాహౌల్​, స్పిటి జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షాన్ని తలపించేలా మంచు కురుసింది. కొండ ప్రాంతాలైన లాహౌల్​-స్పిటి, కులు, చంబా, సిర్మౌరా, కిన్నౌర్​ జిల్లాల్లో మంచు కురిసిందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

కీలాంగ్​ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత చల్లనైన ప్రదేశం. అక్కడ ఉష్ణోగ్రత -1డిగ్రీలుగా నమోదైంది. కల్పాలో 2.7డిగ్రీలుగా, ధర్మశాలలో 11.6డిగ్రీలుగా, మనాలీలో 4.2డిగ్రీలుగా నమోదైంది.

హిమాచల్​ రాజధాని షిమ్లా, మనాలీలో పొడి వాతావరణం నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.