ETV Bharat / bharat

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్​ - స్మృతీ ఇరానీ న్యూస్​

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్​ ద్వారా తెలిపారు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Smriti Irani tests positive for COVID-19
స్మృతీ ఇరానీకి కరోనా పాజిటివ్​
author img

By

Published : Oct 28, 2020, 7:39 PM IST

కరోనా బారినపడుతున్న ప్రముఖులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనను ఇటీవల కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

  • It is rare for me to search for words while making an announcement; hence here’s me keeping it simple — I’ve tested positive for #COVID and would request those who came in contact with me to get themselves tested at the earliest 🙏

    — Smriti Z Irani (@smritiirani) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.