ETV Bharat / bharat

కరోనా పంజా.. దిల్లీలో మరో 6వేల కేసులు - రాజస్థాన్​ కొత్త కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 91లక్షలు దాటింది. దిల్లీలో మంగళవారం కొత్తగా ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళ, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లోనూ వైరస్​ విజృంభిస్తోంది.

six thousand new corona cases in delhi
దిల్లీలో కొత్తగా 6వేల మందికి పాజిటివ్
author img

By

Published : Nov 24, 2020, 11:56 PM IST

దేశ రాజధాని దిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ, గుజరాత్​, రాజస్థాన్, బంగా​ల్​లోనూ అధికంగా కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి. దిల్లీలో మంగళవారం ఒక్కరోజులోనే 6,224 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 109మంది కరోనాతో మరణించారు.

  • కేరళలో కొత్తగా 5, 420 మందికి వైరస్ సోకింది. 24మంది కరోనా బారిన పడి మరణించారు.
  • బంగాల్​లో కొత్తగా 3,545 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 49మంది కరోనాకు బలయ్యారు.
  • రాజస్థాన్​లో మంగళవారం మరో 3,314 కరోనా బారిన పడ్డారు. కొవిడ్​తో మరో 19మంది ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో కొత్తగా 1,510 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 16మంది ప్రాణాలొదిలారు.
  • ఉత్తర్ ప్రదేశ్​లో కొత్తగా 2,274 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 33మంది మరణించారు.
  • హరియాణాలో తాజాగా 2,329 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి :'ఆక్స్​ఫర్డ్ టీకాపై తొందరొద్దు- ఫలితం మారొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.