ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో 'హింస' అవాస్తవం: డీజీపీ - JK

జమ్ముకశ్మీర్‌లో వారం రోజులుగా పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్​లలో హింస చెలరేగుతోందన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు డీజీపీ దిల్‌బాగ్ సింగ్. స్థానికంగా అలాంటి ఘటనలేవీ చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని నమ్మరాదని సూచించారు.

జమ్ముకశ్మీర్​లో 'హింస' అవాస్తవం: డీజీపీ
author img

By

Published : Aug 11, 2019, 5:41 AM IST

Updated : Aug 11, 2019, 6:53 AM IST

జమ్ముకశ్మీర్​లో 'హింస' అవాస్తవం: డీజీపీ

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని వస్తున్న ఊహాగానాలపై స్పందించారు ఆ ప్రాంత డీజీపీ దిల్​బాల్​ సింగ్​. జమ్మూలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు డీజీపీ. ఈ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

వారం రోజులుగా కశ్మీర్​లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మరాదని ప్రజలకు సూచించారు సింగ్. శ్రీనగర్‌లోనూ పరిస్థితి ప్రశాంతంగానే ఉందని కశ్మీర్​ ఐజీపీ.. స్వయం ప్రకాశ్​ వీడియో ద్వారా తెలిపారు.

"కశ్మీర్‌ లోయలో కాల్పులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. ఆ ప్రచారం అవాస్తవం. లోయలో అలాంటి ఘటనలేవీ జరగలేదు. వారం రోజులుగా జమ్మూ చాలా ప్రశాంతంగా ఉంది."

-స్వయం ప్రకాశ్​, కశ్మీర్ ఐజీపీ.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
SUNDAY 11 AUGUST
1100
LOS ANGELES_ 'Angry Birds 2' has its world premiere with cast members Josh Gad, Leslie Jones, Bill Hader, Tiffany Haddish, Rachel Bloom, and JoJo Siwa.
NEW YORK_ The Paley Center hosts Making Maisel Marvelous event with the Amazon show's stars and creators
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ Judge rejects bid for new trial in 'Making a Murderer' case
HONG KONG_ EXO wows fans in Hong Kong
LAMPEDUSA_ Actor highlights plight of Europe-bound migrants
HONG KONG_ South Korean rapper Dok2 makes appearance in Hong Kong
Last Updated : Aug 11, 2019, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.