ETV Bharat / bharat

రోడ్డు పోయింది!.. ఠాణాలో కేసు నమోదు

మధ్యప్రదేశ్​లోని ఛింద్​వాడాలో రోడ్డు పోయిందని ఓ వ్యక్తి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ అరుదైన ఘటన జామ్​కుండా గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది.

రోడ్డు పోయింది!.. ఠాణాలో కేసు నమోదు
author img

By

Published : Jul 16, 2019, 9:22 AM IST

రోడ్డు పోయింది!.. ఠాణాలో కేసు నమోదు

మధ్యప్రదేశ్​ ఛింద్​వాడాలోని అంబాడా పోలీస్​ స్టేషన్​లో ఓ వింత కేసు నమోదయింది. జామ్​కుండా పంచాయతీ పరిధిలో ఓ రోడ్డు చోరీకి గురయిందని ఆ గ్రామానికి చెందిన రాకేశ్​ ఖరే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాకేశ్​ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు గ్రామానికి వచ్చి తనిఖీ చేసి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. గ్రామానికి మంజూరైన సీసీ రోడ్డును పూర్తి చేసేలా సంబంధిత అధికారులతో మాట్లాడతామని చెప్పి వెళ్లిపోయారు.

ఇదీ జరిగింది..

జామ్​కుండా గ్రామానికి 288 మీటర్ల సీసీ రోడ్డు మంజూరయింది. కేవలం 94 మీటర్లు నిర్మించి వదిలేశారు గుత్తేదారులు. ఈ విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన రాకేశ్​కు.. నిర్మాణానికి సంబంధించిన పూర్తి నిధులను తీసుకున్నట్లు తెలిసింది. ఫలితంగా మిగిలిన 194 మీటర్ల రోడ్డు పోయిందని ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

ఇదే విషయంపై సర్పంచ్​ను సంప్రదించగా.. అటవీ శాఖ నుంచి అనుమతుల జాప్యంతో నిర్మాణం నిలిచిపోయిందని చెబుతున్నారు.

"అటవీ శాఖ అనుమతుల కారణంగా నిర్మాణం ఆగిపోయింది. కొన్ని కారణాల వల్ల అనుమతి ఇవ్వటంలో జాప్యం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మించి ఇస్తాం."

- ప్రకాశ్​ కమరే, సర్పంచ్​

ఇదీ చూడండి: సుప్రీం మాజీ న్యాయమూర్తికి అరుదైన గౌరవం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Goma - 15 July 2019
1. Various of the Tshikudu roundabout in downtown Goma, pedestrians and traffic
2. SOUNDBITE (French) Abdallah Patrick, Goma resident:
"Me as a resident of the city of Goma it really scares me in the stomach. I am very, very afraid to know that the disease has just hit the city of Goma after the disease hit Beni and Butembo, we had not heard of a case of Ebola in Idjwi; but now that it's the city of Goma, it really scares me. I don't know how we're going to live in this city of Goma."
3. Various of people washing their hands and having their temperatures taken by health officials at the Democratic Republic of Congo – Rwanda border
4. SOUNDBITE (French) Abdallah Patrick, Goma resident:
"The prevention measure is really simple, we will continue to apply it as we used to. Wash your hands and avoid greeting people; disinfectants will also be used in offices for workers. And for others, everyone needs to know that Ebola has already arrived in the city of Goma. And that we can already put preventive measures so that it cannot hit the whole city."
5. Various of busy street
6. Various of Goma resident Soprisca Batupa selling soft drinks
7. SOUNDBITE (Swahili) Soprisca Batupa, drinks vendor in Goma:
"As a resident of the city of Goma, it hurts my heart to see that our city has just been affected by Ebola. So I advise all the inhabitants of Goma to follow the hygiene measures that health care providers teach us. Always wash your hands with soap, no longer shake your hands ... we must do everything we can to protect ourselves from the Ebola virus."
8. Various of traffic in the city
STORYLINE:
With Ebola reaching Congo's eastern city of Goma, authorities are tracking down bus passengers who rode with a pastor who became the first confirmed case in the regional capital.
Dr. Harouna Djingarey with the World Health Organization's Ebola response said they have located the two buses that the man took before he reached Goma on Sunday.
Djingarey said Monday that the case is worrying because Goma was what he called the door of the region to the rest of the world.
The city of more than two million is on the border with Rwanda.
Some residents in Goma have voiced their fears about the outbreak.
Resident Abdallah Patrick said he was "very, very afraid," and does not know how he will continue to live in the city.
Street vendor Soprisca Batupa was also scared, and said it was necessary for residents to do everything within their power to protect themselves from the Ebola virus.
Health officials have feared since the beginning of the outbreak last August that cases could emerge in Goma.
The Ebola outbreak has killed nearly 1,700 people in Congo and two others who returned home to Uganda while sick.
Health experts have long feared that it could make its way to Goma, which is located on the Rwandan border.
The health ministries in Congo's neighbours have been preparing for months for the possibility of cases, and frontline health workers already have been vaccinated.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.