ETV Bharat / bharat

బంగాల్​ ఉద్రిక్తం: ఈసీ నిర్ణయంపై విపక్షాలు ధ్వజం - election commissin

బంగాల్​లో ప్రచార సమయాన్ని కుదిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​.  ఈసీ నిర్ణయం వల్ల దేశంలో చీకటి రోజు నెలకొందన్నారు కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా.  మోదీ ర్యాలీలను అనుమతించడానికే నేటి రాత్రి 10 గంటల నుంచి నిషేధం అమలు చేయాలని నిర్ణయించారా అని ప్రశ్నించారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.

బంగాల్​ ఉద్రిక్తత: ఈసీ నిర్ణయంపై విపక్షాలు ధ్వజం
author img

By

Published : May 16, 2019, 6:00 AM IST

Updated : May 16, 2019, 8:22 AM IST

బంగాల్​ ఉద్రిక్తత: ఈసీ నిర్ణయంపై విపక్షాలు ధ్వజం

బంగాల్​లో నిర్ణీత సమయానికి ఒక రోజు ముందుగానే ప్రచారం ముగించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్​ పార్టీ తప్పుబట్టింది. ఈసీ తన విలువను కోల్పోతోందని ఆరోపించింది.

  • Today is a dark day in the history of democracy.

    EC’s order on W.Bengal negates the due process under Art 14 & 21 and abdicates its Constitutional duty under Art 324 to ensure level playing field.

    This is an unpardonable betrayal of the Constitution!
    1/2https://t.co/WdxqfVhBgV

    — Randeep Singh Surjewala (@rssurjewala) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆర్టికల్​ 324ను ఉపయోగించి రాజ్యాంగానికి ఈసీ ద్రోహం చేసిందని విమర్శించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా. ఎన్నికల సంఘం తన స్థాయిని నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. ఈసీ నిర్ణయం వల్ల ప్రజాస్వామ్యంలో చీకటి రోజు ఏర్పడిందన్నారు సుర్జేవాలా.

  • 2/2
    Over 11 complaints filed with EC against PM Modi & Amit Shah- No action

    Violence by BJP and intimidation by Amit Shah-No action

    Now, permit Modiji’s rallies on 16th & ban all others

    This is a shameful fall for a once independent Constitutional Bodyhttps://t.co/WdxqfVhBgV

    — Randeep Singh Surjewala (@rssurjewala) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్​ షాలపై 11 ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వరకు ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. బంగాల్​లో హింసకు కారణమైన భాజపాపై చర్యలు చేపట్టడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. మోదీ ర్యాలీకి అనుమతించి, ఇతరులపై నిషేధం విధించటమేంటని ప్రశ్నించారు.

మోదీ ర్యాలీలకు ప్రత్యేక సమయమా...

బంగాల్​లో​ నెలకొన్న పరిస్థితులపై సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. రాష్ట్రంలో గురువారం రాత్రి 10 నుంచి ఎన్నికల ప్రచారాలపై ఈసీ నిషేధం విధించడాన్ని తప్పుపట్టారు. మోదీ ర్యాలీలను అనుమతించడానికే ఆ సమయం నిర్ణయించారా? అని ప్రశ్నించారు.

  • If a ban is intended for 72 hours, why is it starting at 10pm tomorrow? Is it to allow the two rallies of the PM before that? https://t.co/wn6MqmmrhD

    — Sitaram Yechury (@SitaramYechury) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'మోదీ సర్కార్​ది బలం కాదు... అహంకారం'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Cannes, 15 May 2019
1.Wide of the red carpet pan to stairs
2.Wide of onlookers
3.Pan from photographers to Sririta Jensen
4.Medium tilt up on Sririta Jensen
5.Medium tilt up on Rocio Munoz Morales
6.Fashion shot of Alessandra Ambrosio
7.Cutaway photographers
8.Medium of Amber Heard
9.Wide of Amber Heard
10.Close tilt up on Amber Heard
11.Medium of Chris Lee
12.Wide of Chris Lee
13.Pan from photographers to jury member Maimouna N'Diaye
14.Wide of Julianne Moore
15.Medium of Julianne Moore
16.Wide of Elle Fanning
17.Medium pan from photographers to Elle Fanning
18.Wide of Elle Fanning going up the stairs
19.Wide of Carla Bruni Sarkozy
20.Pan from photographers to Carla Bruni Sarkozy
21.Medium track of Carla Bruni Sarkozy
22.Pan from camera to cast of "Les Miserables" walking the red carpet
23.Medium pan left to right of cast including Djibril Zonga, Alexis Manenti, Damien Bonnard and Steve Tientcheu and director Ladj Ly
24.Cutaway photographers
25.Wide pan from marquee of the Palais to the cast and director on the middle steps posing
26. Medium pan left to right of cast, director and Thierry Fremaux posing on the  middle steps
27. Close of festival signage pull into a wide shot of cast on top of the steps
STORYLINE:
AMBER HEARD, ELLE FANNING AMONG STARS ON RED CARPET FOR LADJ LY'S 'LES MISERABLES'  
Amber Heard, Julianne Moore and Elle Fanning added some star power to the "Les Miserables" red carpet on Wednesday (15 MAY 2019) on the Croisette.
The French drama in competition at Cannes Film Festival is the feature debut of Ladj Ly, who was joined on the red carpet by most of his cast including Djibril Zonga, Alexis Manenti, Damien Bonnard and Steve Tientcheu.
"Les Miserables" follows 48 hours in the life of a team of cops and the people in the neighborhood they police.
It's among 21 films competing for the Palme D'Or which will be awarded on May 25.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 16, 2019, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.