దేశంలోని ప్రతి నిరుపేద, మధ్య తరగతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (పీఎంఏవై-యూ). ఈ పథకం కింద ఇప్పటి వరకు కోటి ఇళ్లను మంజూరు చేసినట్లు ట్విట్టర్లో తెలిపారు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది 'పట్టణంలో నివసించే పేదలు, మధ్య తరగతి ప్రజల విజయం' అని ట్వీట్ చేశారు.
-
Saaf Niyat, Sahi Vikas.
— Hardeep Singh Puri (@HardeepSPuri) December 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Delighted to announce that after 50th CSMC meeting today, we have now sanctioned more than One Crore Homes under various verticals of PMAY-Urban, PM Modi's visionary flagship mission to provide #HousingForAll by 2022. pic.twitter.com/jap5q83ymW
">Saaf Niyat, Sahi Vikas.
— Hardeep Singh Puri (@HardeepSPuri) December 27, 2019
Delighted to announce that after 50th CSMC meeting today, we have now sanctioned more than One Crore Homes under various verticals of PMAY-Urban, PM Modi's visionary flagship mission to provide #HousingForAll by 2022. pic.twitter.com/jap5q83ymWSaaf Niyat, Sahi Vikas.
— Hardeep Singh Puri (@HardeepSPuri) December 27, 2019
Delighted to announce that after 50th CSMC meeting today, we have now sanctioned more than One Crore Homes under various verticals of PMAY-Urban, PM Modi's visionary flagship mission to provide #HousingForAll by 2022. pic.twitter.com/jap5q83ymW
"ఈ రోజు 50వ సీఎస్ఎంసీ సమావేశం అనంతరం పీఎంఏవై-యూ పథకం కింద కోటి ఇళ్లు మంజూరు చేశామని ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 2022 నాటికి అందరికి ఇల్లు ఉండాలనేదే ఈ పథకం ప్రధాన లక్ష్యం."
-హర్దీప్ సింగ్ పురి ట్వీట్.
కేంద్ర మంత్రి చేసిన ట్వీట్‌కు స్పందించారు ప్రధాని మోదీ.
-
This is a momentous achievement for the urban poor and the middle class. This initiative has been marked by transparency, use of technology and rapid implementation. I congratulate entire team at @mohua_india for their hardwork to ensure every Indian has a roof over their head. https://t.co/MFnVVEYeJT
— Narendra Modi (@narendramodi) December 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is a momentous achievement for the urban poor and the middle class. This initiative has been marked by transparency, use of technology and rapid implementation. I congratulate entire team at @mohua_india for their hardwork to ensure every Indian has a roof over their head. https://t.co/MFnVVEYeJT
— Narendra Modi (@narendramodi) December 27, 2019This is a momentous achievement for the urban poor and the middle class. This initiative has been marked by transparency, use of technology and rapid implementation. I congratulate entire team at @mohua_india for their hardwork to ensure every Indian has a roof over their head. https://t.co/MFnVVEYeJT
— Narendra Modi (@narendramodi) December 27, 2019
"సాంకేతిక పరిజ్ఞాణాన్ని ఉపయోగించి ఎంతో పారదర్శకతతో ఈ పథకాన్ని అమలు చేసి విజయం సాధించాం. భారత్‌లో నివసించే ప్రజలందరికీ ఇల్లు ఉండాలని భావించి ఎంతో కృషి చేసిన పట్టణ మంత్రిత్వ శాఖకు నా అభినందనలు."
-నరేంద్రమోదీ, ప్రధాని ట్వీట్.
ఇదీ చూడండి:మిషన్ మార్స్: శక్తిమంతమైన రాకెట్‌ను ప్రయోగించిన చైనా