ETV Bharat / bharat

కారులో మూటలపై మాటల తూటాలు - surjewala

అరుణాచల్ ప్రదేశ్​లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేసిన రోజునే కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు ఆరోపణలు గుప్పించింది. అరుణాచల్ సీఎం పెమాఖండు వాహన శ్రేణిలో రూ.1.8 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారని మండిపడింది. మోదీతో సహా ఇందులో ఉన్నవారందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

ఓటుకు నోటు
author img

By

Published : Apr 3, 2019, 3:59 PM IST

Updated : Apr 3, 2019, 5:24 PM IST

భాజపా కాంగ్రెస్ మాటల యుద్ధం
అరుణాచల్ ప్రదేశ్​లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో భాజపాపై ఓటుకు నోటు ఆరోపణలు చేసింది కాంగ్రెస్. రాష్ట్రానికి చెందిన భాజపా కీలక నేతల వద్ద పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడిందని చెప్పింది. మోదీతో సహా ముఖ్యమంత్రి పెమా ఖండు, ఉప ముఖ్యమంత్రి ఛౌనా మైన్ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.రాష్ట్ర భాజపా అధ్యక్షుడు తాపిర్ గావ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలన్నారు.
  • आज प्रजानतंत्र के लिए काला दिन है !

    ‘चोर’ की चौकीदारी और 'चौकीदार' की चोरी रंगे हाथों पकड़ी गयी है।

    क्या इस प्रकार से काला धन से रैली में नोट मंगवाकर, नरेंद्र मोदी जी चुनाव जीतना चाहते हैं?

    क्या अब मुख्यमंत्री के Carcades को पैसा लाने व ले जाने के लिए इस्तेमाल किया जायेगा? pic.twitter.com/mASRQjPbKe

    — Randeep Singh Surjewala (@rssurjewala) April 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అరుణాచల్ పాసిఘాట్​లో ఈరోజు మోదీ సభ జరుగుతోంది. సంచలన విషయమేమిటంటే భాజపా సీఎం పెమాఖండు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు తాపిర్ గావ్​ నుంచి రూ.1.8 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. "
- రణ్​దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

డబ్బును ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంటున్న చిత్రాలను ప్రదర్శించారు సుర్జేవాలా. ఈశాన్య రాష్ట్రాల్లో డబ్బు బలంతో గెలవాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వీడియోలు అధికారికమైనవో లేదో తెలియదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని సుర్జేవాలా స్పష్టం చేశారు. అరుణాచల్​ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలూ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

ఖండించిన భాజపా

కాంగ్రెస్ ఆరోపణలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు తోసిపుచ్చారు.

"ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ. ఓ అభ్యర్థి నుంచి ఈసీ డబ్బులు స్వాధీనం చేసుకుంది అని ఉదయమే తెలిసింది. డబ్బులు ఎవరివి? ఎక్కడివనేది ఈసీ చూసుకుంటుంది. ఓటుకు నోటు అనేది కాంగ్రెస్​ సంప్రదాయం. అయితే ఆ అభ్యర్థి భాజపా వ్యక్తేనని చెబుతున్నారు."
- పెమాఖండు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

"ఇందులో ముఖ్యమంత్రి పెమాఖండు పాత్ర గానీ, నా పాత్ర గానీ లేదు. పార్టీకి చెందిన ఓ వ్యక్తి, మరో మాజీ ఎమ్మెల్యే వద్ద డబ్బులు దొరికాయి. అవి వారి సొంత డబ్బులు. వాటితో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు."
-తాపిర్ గావ్, అరుణాచల్​ ప్రదేశ్​ భాజపా అధ్యక్షుడు

ఇదీ చూడండి:భారత్​ భేరి: తమిళ కింగ్​మేకర్​ దినకరన్?

Poonch (J and K), Apr 03 (ANI): Poonch-Rawalkot trade has been suspended for the day due to Pakistani Firing in Chakan-Da-Bagh area along the Line of Control (LOC). Cross LoC Trade Facilitation Centre Fareed Ahmed Koli said, "Today morning we had sent our vehicles for trade. As they reached near the immigration centre, some firing started at the border. In lieu of the same, the Army told us to recall the vehicles considering security concerns. We are waiting for further updates from the army but the delay may mean that no trade would be possible for today". At least five civilians were injured in ceasefire violation by Pakistan in Bandi Chechian village in Poonch district. The injured have been admitted to a district hospital for treatment.

Last Updated : Apr 3, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.