ETV Bharat / bharat

'సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లది కీలక పాత్ర' - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

సహకార-పోటీతత్వ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్ల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రజల సాదకబాధకాల గురించి తెలిసిన గవర్నర్లు ఉండటం వల్ల దేశం పూర్తి ప్రయోజనం పొందుతుందన్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో 50వ గవర్నర్ల సదస్సును ప్రారంభించారు కోవింద్​. ప్రజల అవసరాలను గుర్తించి సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు.

రాష్ట్రపతి భవన్​లో గవర్నర్ల సదస్సు
author img

By

Published : Nov 23, 2019, 6:12 PM IST

దేశాభివృద్ధికి గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లు ముఖ్యపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. సహకార-పోటీతత్వ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరుగుతోన్న 50వ గవర్నర్ల సదస్సును ప్రారంభించారు కోవింద్​. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ప్రసంగించారు కోవింద్​.

"దేశ ప్రజల సాదకబాధకాల గురించి తెలిసిన గవర్నర్లు ఉండటం వల్ల దేశం వారి నుంచి పూర్తి ప్రయోజనాలను పొందుతోంది. రాజ్యాంగ విలువను పరిరక్షించడం ఒక్కటే గవర్నర్ల పాత్ర కాదు. ఆయా రాష్ట్రాల ప్రజల సంక్షేమానికి సైతం కట్టుబడి ఉండాలి. మనమందరం ప్రజాసేవకులం. ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలి. సహకార-పోటీతత్వ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లది కీలక పాత్ర. "

- రామ్​నాథ్​ కోవింద్​, భారత రాష్ట్రపతి.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హాజరయ్యారు.

Governors
రాష్ట్రపతి భవన్​లో గవర్నర్ల సదస్సు

అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలి..

గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లు.. ప్రజల అవసరాలను గుర్తించి సమాజంలోని అణగారిన వర్గాలు, మైనారిటీ, యువత, మహిళలు అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యాటక రంగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని. ఆయా రంగాల్లో ఉపాది కల్పన, పేదల శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

17 మంది కొత్త వారే..

50వ గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్ల సదస్సులో 17 మంది తొలిసారి పదవి చేపట్టిన వారు ఉన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో గిరిజనులకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ సంస్కరణలు, జల్​జీవన్​ మిషన్​, నూతన విద్యావిధానం, సులభతర జీవన విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఇదీ చూడండి: 'అరుంధతి' మృతికి బ్యాక్టీరియానే కారణం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 23 November 2019
1. University students and activists chanting, UPSOUND (Hindi): "Fight, fight, fight, for your right to study."
2. Close of student in the middle of crowd, chanting UPSOUND (Hindi): "Keep fighting, keep dying" and "This government of sticks and bullets, will not come back next time."
3. Woman drumming
4. Man chanting UPSOUND (Hindi) "Send us to jail," crowd responds: "Freedom!" Man chants: "Beat us with sticks," crowd responds: "Freedom!"
5. Close of man chanting UPSOUND (Hindi) "Freedom from fee hike," crowd responds: "Freedom!"
6. Placard reading (English) "Hostel fee hike in JNU (Jawaharlal Nehru University) will eliminate 40% students as they come from families who earn less than 12,000 rupees ($167) per month!"
7. Pan of dozens of protesters
8. Various of protesters marching with placards and banners, chanting slogans
9. SOUNDBITE (English) Kriti Shukla, former student:
"In a country like India, where inequality is at two extremes, where there is extreme poverty, and where there is extreme richness. And people, with this exceeding divide, the only thing which can bridge this gap is education. And I feel that education - unless made free - we cannot fight any form of discrimination, or poverty or (toward) any SDG (Sustainable Development Goals) or anything."
10. Protesters singing satirical song they composed themselves UPSOUND (Hindi) "We will bother the police for protection of cows. We will beat us the people and save the cows."
11. Zoom in one of the singers UPSOUND (Hindi) "If you shut up, then your life will be easy. But if you dissent, you will be anti-national."
12. Various of students using chalk to write messages on street, calling for free education for all
13. SOUNDBITE (English) Mohammad Asif Khan, post-graduate English student:
"We won't fall back until this (the fee hike) is taken back. Because we won't let our spaces be hampered by these things. We will reclaim our spaces back. And that is what our march is towards, our point forward, and that is what we are trying to do."
14. Pan of hundreds marching
15. Various of security monitoring protests
STORYLINE:
Hundreds of students and activists in India’s capital sang, danced and chanted anti-government slogans as they marched to protest against increased student housing fees at a public university.
During Saturday’s protest in New Delhi, the students chanted slogans such as “Fight, fight, fight for your right to study” and “Keep fighting, keep dying.”
The protest took a jovial turn from last week, when several students clashed with police, sustained injuries, and were detained and charged for destroying public property.
The initial protests last week were mainly by students from Jawaharlal Nehru University, where a new hostel manual aims to increase rent for a single-bed room to more than $8 per month from less than $1 per month earlier.
The security deposit more than doubled to more than $160.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.