ETV Bharat / bharat

ఈడీ ఎదుట హాజరైన రాబర్ట్ వాద్రా - priyanka

రాబర్ట్ వాద్రా దిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. లండన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోంది.

రాబర్ట్ వాద్రా
author img

By

Published : May 30, 2019, 11:13 AM IST

Updated : May 30, 2019, 12:27 PM IST

ఈడీ ముందుకు వాద్రా

అక్రమాస్తుల కేసులో విచారణకు దిల్లీలోని ఈడీ కార్యాలయంలో మరోసారి వ్యాపారవేత్త రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు. అక్రమ నగదు చలామణి ద్వారా లండన్​లో 1.9 మిలియన్​ పౌండ్ల ఆస్తులు కూడబెట్టారని రాబర్ట్ వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది.

రాబర్ట్​ వాద్రాపై అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. వాద్రాకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ ఇప్పటికే దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌పై జులై 17లోగా స్పందించాలని దిల్లీ హైకోర్టు వాద్రాను ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాద్రాను విచారించింది ఈడీ. అయితే ఈ ఆరోపణలను వాద్రా మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తనపై ఇలా కుట్రపన్నారని వాద్రా ఆరోపించారు.

ఇదీ చూడండి: హవాలా కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్​

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 29 May 2019
1. Medium, zoom out on Ava Phillippe, left, and Reese Witherspoon, right
2. Various of Shailene Woodley
3. Various of Zoe Kravitz
4. Wide, zoom in on Meryl Streep
5. Medium, zoom out on Nicole Kidman
6. Various of Keith Urban
7. Medium, zoom out on Laura Dern
8. Tilt up on Alexander Skarsgard
9. Various of Michelle Pfeiffer and David E. Kelley holding hands and posing for photos
10. Various of actress Margarita Levieva
11. Wide of Jessica Williams
12. Medium, zoom out on Sarita Choudhury
13. Wide, zoom in on Adam Scott
14. Wide, zoom in on actress Merrin Dungey
15. Wide, push in to medium of Kathryn Newton
16. Tilt up on Gina Gershon
17. Tight shot, zoom out on woman wearing a pink feather boa
18. Medium, zoom out on Jake Tupper
19. Various of Jonathan Van Ness of 'Queer Eye'
STORYLINE:
REESE WITHERSPOON AND LOOKALIKE DAUGHTER AVA, NICOLE KIDMAN, MICHELLE PFEIFFER, MORE POSE ON 'BIG LITTLE LIES' RED CARPET
The "Big Little Lies" premiere in New York was a mother and daughter night for Reese Witherspoon and her 19-year-old daughter, Ava.
Witherspoon, in a blush pink and black Elie Saab strapless dress, brought her teen daughter (whose dad is actor Ryan Phillippe) to the red carpet.
Meryl Streep, who is a new cast member this season, wore a bohemian style frock.
Zoe Kravitz also stunned in a black rhinestone-studded Saint Laurent minidress.
Shailene Woodley was sultry and mod in a sheer black gown by Dior complete with a Bardot-style hairdo and cat-eye makeup.
Nicole Kidman sparkled in a black sequin Michael Kors blazer with feather trim.
Laura Dern also wore a white Saint Laurent blazer over a sheer black peek-a-boo blouse with black trousers.
Kathryn Newton dressed in a halter gown with plunging neckline.
Michelle Pfeiffer, who was there to support her husband, writer David E. Kelley, wore a plaid pantsuit.
Merrin Dungey wore a off-white dress with gold and silver lame' leaf designs.
The men of "Big Little Lies" also delivered style.
Jack Tupper wore a velvet navy blue blazer while Adam Scott donned a brown plaid blazer, brown slacks and navy shirt.
Alexander Skarsgard wore a brown Tom Ford suit.
Other guests dressed to impress including Jessica Williams who wore a iridescent dress with a pink sequined hart and seafoam feather detail around the neckline.
Jonathan Van Ness of "Queer Eye" turned heads in a sheer blouse, floral skirt and blue sneakers.
Margarita Levieva glammed it up in a emerald green sequin dress.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 30, 2019, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.