ETV Bharat / bharat

మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు - కరోనా మహమ్మారి.

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణకు అడ్డుకట్ట పడటం లేదు. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 9వేలకు చేరువైంది. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో బాధితలు సంఖ్య లక్షకు చేరువైంది. తమిళనాడులో 38 వేలు, గుజరాత్​లో 22 వేల కేసులు నమోదయ్యాయి.

Record spike of 2,137 COVID cases in Delhi takes tally to over 36K; death toll jumps to 1,214
మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు
author img

By

Published : Jun 13, 2020, 10:10 PM IST

Updated : Jun 14, 2020, 5:11 AM IST

దేశంలో కరోనా అంతకంతకూ తీవ్రమవుతోంది. ప్రస్తుతం కొవిడ్​ బాధితుల సంఖ్య 3,08,993కు చేరింది. 8,884 మంది మరణించారు. దేశంలో గత 24 గంటల్లో మరో 7,135 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,54,329కి పెరగ్గా.. ఈ శాతం 49.95గా ఉంది.

మహారాష్ట్రలో 3,427 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్​ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన కేసులు అధికమవుతూనే ఉన్నాయి. శనివారం మరో 3,427 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,04,568కి చేరింది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో 113 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,830కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 46,078 మంది కోలుకున్నారు.

తమిళనాడులో 397 మంది మృతి..

కరోనా ధాటికి తమిళనాడు వణికిపోతుంది . శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,989 మందికి పాజిటివ్​గా తేలింది. 30 మంది మృతి చెందారు. వరుసగా 14 రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 42,687కు ఎగబాకింది. వీరిలో 18,878 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 23,403 మంది డిశ్చార్జ అయ్యారు. మృతుల సంఖ్య 397కు ఎగబాకింది.

గుజరాత్​లో 517 కేసులు..

గుజరాత్​లోనూ వైరస్​ కోరలు చాచుతోంది. గడిచిన 24గంటల్లో 517 మందికి కరోనా సోకింది. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 23,079, మృతుల సంఖ్య 1,449కి చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,573 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉత్తరప్రదేశ్​లో 440 కేసులు

ఉత్తరప్రదేశ్​​లో శనివారం 502 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 13 వేల 118కి చేరింది. మరో 20 మరణాలు సంభవించాయి. దీంతో మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 385కు పెరిగనట్లు ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అమిత్​ మోహన్​ ప్రసాద్​ తెలిపారు.

కర్ణాటకలో 71 మంది మృతి..

కర్ణాటకలో 24 గంటల్లో 308 కేసులను గుర్తించారు. కొవిడ్‌ వ్యాధి సోకిన వారిలో ముగ్గురు మరణించగా మృతుల సంఖ్య 81కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 6వేల 824 కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,648 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

మరో ఐదుగురికి కరోనా

ఇండో టిబెటన్​ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) విభాగంలో కొత్తగా మరో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మొత్తం వైరస్ సోకిన వారిలో 195 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చెరుకున్నారు. ప్రస్తుతం 29 మంది చికిత్స పొంతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

దిల్లీ సీఎంతో షా భేటీ...

దిల్లీని కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజల్​, సీఎం అరవింద్​ కేజ్రీవాల్​తో సమావేశం కానున్నారు. కరోనా పరిస్థితులపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా మరో 2,134 మందికి వైరస్​ సోకగా... దిల్లీలో ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 39 వేలకు చేరువైంది. మొత్తం 1,271 మంది మరణించారు.

  • పంజాబ్​లో శనివారం 77 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితులు సంఖ్య 3 వేలు దాటింది. వీరిలో 2,327 మందికి వైరస్​ నయం కాగా.. 671 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 65 మంది మృతి చెందారు.
  • ఉత్తరాఖండ్​లో 35 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. కేసుల సంఖ్య 1,759కి ఎగబాకింది. 1,023 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 21 మంది మృతి చెందారు.
  • కేరళలో ఇవాళ 85 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో కలిపి రాష్ట్రంలో 1,342 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,045 మంది డిశ్చార్జ్​ అయ్యారు.
  • రాజస్థాన్​లో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 12,186కు చేరింది. ఇందులో 2,736 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మొత్తం 275 మంది మృతి చెందారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో మొత్తం బాదితులు సంఖ్య 493కు చేరింది. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు.
  • జమ్ముకశ్మీర్​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 4,730 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంలో 2,591 మంది చికిత్స పొందుతుండగా, 2,086 మంది కోలుకున్నారు. 53 మంది మృత్యువాతపడ్డారు.వివిధ బెటాలియన్లకు చెందిన 22 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారితో సన్నిహితంగా మెలిగిన వారికి క్వారంటైన్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:పేరు ఒకటే కదా అని.. కరోనా రోగి డిశ్చార్జ్​!

Last Updated : Jun 14, 2020, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.