ETV Bharat / bharat

'ప్రజల విరాళాలతోనే అయోధ్య రామ మందిర నిర్మాణం' - Apolitical trust

అయోధ్యలో రామ మందిర నిర్మాణ ట్రస్ట్​ ఏర్పాటుపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా అయోధ్య ట్రస్టు రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు వీహెచ్​పీ ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండే. ఆలయాన్ని ప్రభుత్వ ధనంతోకాక, ప్రజల విరాళాలతో నిర్మించాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ram-temple-trust-should-be-apolitical-funds-should-not-come-from-exchequer-vhp
అయోధ్య ట్రస్టు రాజకీయాలకతీతంగా ఉండాలి: వీహెచ్​పీ
author img

By

Published : Jan 26, 2020, 2:05 PM IST

Updated : Feb 25, 2020, 4:24 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణ ట్రస్ట్​ ఏర్పాటు, నిధుల సమీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్​ ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండే. అయోధ్య ట్రస్ట్​ రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా.. ప్రజల నుంచి సేకరించాలని సూచించారు.

అయోధ్య భూవివాదం కేసుపై తుది తీర్పు వెలువడిన క్రమంలో మూడు నెలల్లోపు ఆలయ నిర్మాణ ట్రస్ట్​ ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీం కోర్టు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కూడా పలు సభల్లో ఆలయ నిర్మాణం మూడు నెలల్లో ప్రారంభం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు వీహెచ్​పీ ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండే. ప్రభుత్వం.. అయోధ్య రామ మందిరాన్ని త్వరగా ప్రారంభించాలని కోరారు.

అయోధ్య ట్రస్టు రాజకీయాలకతీతంగా ఉండాలి: వీహెచ్​పీ

" సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం పాటిస్తుంది. అందుకు ఇచ్చిన 3 నెలల గడువు ఇంకా పూర్తి కాలేదు. అయోధ్య ఆందోళనల్లో పాల్గొన్నవారు కేంద్ర ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు. వాళ్లు విచారించి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తారు. సర్కారు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ట్రస్ట్​.. ప్రభుత్వానిది కానీ రాజకీయపరమైనది కానీ కావద్దు. నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వం భరించకూడదు. సమాజమే ఆలయ నిర్మాణానికి ముందుకురావాలి."

-మిలింద్​ పరాండే, వీహెచ్​పీ ప్రధాన కార్యదర్శి

Intro:अयोध्या में राम मंदिर निर्माण पर सुप्रीम कोर्ट के फैसले के बाद सरकार द्वारा राम मंदिर ट्रस्ट का गठन 3 महीने के भीतर करना था और 3 महीने का समय खत्म होने में अब महज दो हफ्ते ही रह गए हैं लेकिन अभी तक सरकार की तरफ से राम मंदिर निर्माण ट्रस्ट के गठन की प्रक्रिया पूरी नहीं की गई है। ऐसे में कुछ सवाल उठने भी शुरू हुए थे कि संत समाज के बीच राम मंदिर निर्माण ट्रस्ट के गठन पर एकमत ना होना भी देरी का एक कारण हो सकता है।
इसी हफ्ते उत्तर प्रदेश के प्रयागराज में संत समाज के केंद्रीय मार्गदर्शक मंडल की एक बैठक भी हुई जिसमें निश्चित तौर पर राम मंदिर निर्माण पर भी चर्चा हुई। विश्व हिंदू परिषद के वरिष्ठ अधिकारी भी इस बैठक में मौजूद थे।
ईटीवी भारत ने इस विषय पर विश्व हिंदू परिषद के अंतरराष्ट्रीय महासचिव मिलिंद परांडे से बात की जिन्होंने बताया कि संत समाज में कोई मतभेद नहीं है और अभी 3 महीने का समय भी पूरा नहीं हुआ है। उन्होंने भरोसा जताया कि चुकी इस सरकार में कई ऐसे नेता और मंत्री मौजूद हैं जो खुद राम मंदिर आंदोलन से जुड़े रहे हैं ऐसे में समय से पहले ही ट्रस्ट का गठन हो जाएगा और जल्द से जल्द मंदिर निर्माण का कार्य भी शुरू हो जाएगा।

Body:अभी हाल में ही विश्व हिंदू परिषद के अंतरराष्ट्रीय कार्याध्यक्ष आलोक कुमार ने ईटीवी भारत से बातचीत में कहा था कि उन्हें उम्मीद है इस वर्ष के नवरात्रे में राम मंदिर निर्माण कार्य का शुभारंभ होगा। मिलिंद परांडे ने भी यही उम्मीद जताई है और कहा है कि फरवरी के पहले हफ्ते में 3 महीने का समय पूरा हो रहा है और उससे पहले ही ट्रस्ट का गठन होकर आगे की प्रक्रिया शुरू हो जाएगी विहिप महासचिव ने यह भी कहा है कि विश्व हिंदू परिषद चाहता है कि सरकार द्वारा बनाया गया ट्रस्ट सरकारी ना हो और उसमें राजनीतिक लोग भी शामिल ना हो। इसके साथ ही मंदिर का निर्माण जनता के पैसे से हो ना कि सरकारी पैसे से। जनता के द्वारा योगदान से ही मंदिर का निर्माण होना चाहिए ऐसा विश्व हिंदू परिषद का मानना है। साथ ही जिन पत्थरों को पहले से तराशा जा चुका है उन्हीं पत्थरों से मंदिर निर्माण का कार्य शुरू होना चाहिए।

Conclusion:ऐसी बातें चर्चा में आ रही थी कि मंदिर के पुराने मॉडल की जगह अब कोई दूसरा मॉडल लाया जाएगा जो कि पहले से भी विशाल और भव्य होगा लेकिन विश्व हिंदू परिषद ने ऐसी किसी भी बात की जानकारी ना होने की बात कही है।
Last Updated : Feb 25, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.