ETV Bharat / bharat

కర్ణాటకపై రాజ్యసభలో రగడ... 3సార్లు వాయిదా

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష సభ్యులు కర్ణాటక పరిణామాలపై చర్చకు పట్టుబట్టారు. ఈ గందరగోళం మధ్య సభ 3సార్లు వాయిదా పడింది.

కర్ణాటకపై రాజ్యసభలో రగడ- 2సార్లు వాయిదా
author img

By

Published : Jul 22, 2019, 1:11 PM IST

Updated : Jul 22, 2019, 6:05 PM IST

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై రాజ్యసభ దద్దరిల్లింది. మొదటగా దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. అనంతరం కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఈ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున సభలో చర్చించలేమని స్పష్టంచేశారు. ఛైర్మన్ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. గందరగోళం కారణంగా సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా రాజ్యసభ మరో 2 సార్లు వాయిదా పడింది.

సోన్​భద్ర ఘటనపై పార్లమెంట్ ఆవరణలో నిరసన

ఉత్తరప్రదేశ్​ సోన్​భద్ర ఘటనపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. భూవివాదంతో జరిగిన కాల్పుల్లో 10మంది మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను అడ్డుకోవడానికి కారణాలు చెప్పాలని నినదించారు.

ఇదీ చూడండి: మోదీ 2.0కు 50 రోజులు- మార్పు దిశగా భారత్​

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Monday 22nd July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
BASKETBALL: Washington Wizards rookie Rui Hachimura holds press conference in Tokyo after making history as the first Japanese taken in the first round of the NBA draft. Expect for 0600
OLYMPICS: Unveiling of Olympic Mascot Robots in Tokyo ahead of the "One Year to Go" festivities for the 2020 Summer Olympics. Expect for 0600
OLYMPICS: Japanese Olympic athletes get their first look at progress on the Ariake Gymnasium in Tokyo. Expect for 0800
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Jul 22, 2019, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.