ETV Bharat / bharat

అమర్​నాథ్​ ఆలయంలో రాజ్​నాథ్​ పూజలు - Central Defense minister Rajnath Singh Amarnath

కశ్మీర్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్​ అమర్​నాథ్​ ఆలయాన్ని సందర్శించారు. సుమారు గంటపాటు ఆలయంలో గడిపిన ఆయన.. అనంతరం సరిహద్దు పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Rajnath Singh offers prayers at Amarnath cave shrine
అమర్​నాథ్​ ఆలయాన్ని సందర్శించిన రాజ్​నాథ్​
author img

By

Published : Jul 18, 2020, 12:48 PM IST

Updated : Jul 18, 2020, 12:54 PM IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా లద్ధాఖ్​ వెళ్లిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ శనివారం అమర్​నాథ్​ ఆలయాన్ని సందర్శించారు. హిందూ మత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్​నాథ్​ ఆలయంలో సుమారు గంటపాటు గడిపారు రాజ్​నాథ్​.

అమర్​నాథ్​ ఆలయంలో రాజ్​నాథ్​ పూజలు

శుక్రవారం సైనిక బలగాలతో సమావేశమైన రక్షణ మంత్రి.. సరిహద్దు భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న పాక్​ పట్ల అప్రమత్తంగా ఉండాలని సాయుధ దళాలను కోరిన రాజ్​నాథ్​.. ఇలాంటి చర్యలకు దీటుగా స్పందించాలని సూచించారు.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​ కార్యకర్తలారా.. వరద బాధితులను ఆదుకోండి'

Last Updated : Jul 18, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.