ETV Bharat / bharat

సీఏఏపై ఆందోళన అవసరం లేదు: రజనీకాంత్ - rajani opinon on caa, nrc, npr

పౌరచట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన నేపథ్యంలో ఈ అంశమై వ్యాఖ్యలు చేశారు తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్. పౌరచట్టంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఏఏ ద్వారా ముస్లింలకు సమస్య ఉత్పన్నమైతే వారి తరఫున గళం వినిపించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.

rajani
సీఏఏపై ఆందోళన అవసరం లేదు: రజనీకాంత్
author img

By

Published : Feb 5, 2020, 1:11 PM IST

Updated : Feb 29, 2020, 6:36 AM IST

పౌర చట్టంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. జాతీయ పౌరజాబితా(ఎన్​పీఆర్) రూపకల్పన అత్యవసరమని అభిప్రాయపడ్డారు. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టమూ ఉండదని వ్యాఖ్యానించారు.

సీఏఏ కారణంగా ముస్లింలకు ఏదైనా సమస్య ఎదురైతే వారి తరఫున గొంతు విప్పేందుకు తాను సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు రజనీ. కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభం కోసం పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమిళనాడులో ఉన్న శ్రీలంక తమిళులకు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: యువతికి బలవంతంగా తాళి కట్టిన ఓ ప్రబుద్ధుడు

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/delhi-hc-to-pass-order-on-centres-plea-challenging-stay-on-nirbhaya-convicts-execution-today20200205091940/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.