ETV Bharat / bharat

భాజపా ఆందోళనలను సమర్థిస్తున్నా: రాహుల్ గాంధీ

వంటగ్యాస్​ సిలిండర్​ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. గతంలో యూపీఏ హయాంలో ఎల్​పీజీ సిలిండర్ల ధరల పెంపునకు నిరసనగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు ఇతర భాజపా నేతలు చేపట్టిన ఆందోళనలను గుర్తు చేస్తూ ట్వీట్​ చేశారు.

Rahul takes dig at BJP over cooking gas price hike, calls for a rollback
భాజపా ఆందోళనలను సమర్థిస్తున్న రాహుల్ గాంధీ
author img

By

Published : Feb 13, 2020, 7:01 PM IST

Updated : Mar 1, 2020, 5:59 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వంటగ్యాస్ సిలిండర్ ​ధరల పెంపు నిర్ణయంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. గతంలో యూపీఏ హయాంలో ఎల్​పీజీ సిలిండర్ల ధరల పెంపునకు నిరసనగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు ఇతర భాజపా నేతలు చేపట్టిన ఆందోళనలను గుర్తు చేస్తూ ట్వీట్​ చేశారు రాహుల్​.

"ఎల్​పీజీ సిలిండర్​పై 150 రూపాయల పెంపును నిరసిస్తూ.. భాజపా నేతలు ఆందోళనలు చేయడాన్ని నేను అంగీకరిస్తున్నాను."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

సబ్సిడీ సిలిండర్​ రేటును రూ.144.5 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

ఇదీ చదవండి: ఓట్ల శాతం పెరిగినా దిల్లీలో భాజపా ఓడింది అందుకే...

Last Updated : Mar 1, 2020, 5:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.