ETV Bharat / bharat

'ఇంకెంతమంది మోదీలను చూడాలో ఏమో.!'

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశం నీరవ్​ మోదీ, లలిత్​ మోదీ, నరేంద్ర మోదీలను చూసిందనీ, ఇంకెంతమంది ఇలాంటి మోదీలను చూడాల్సి వస్తుందోనని కర్ణాటకలోని కోలార్​లో జరిగిన ఎన్నికల బహిరంగ సభ వేదికగా వ్యాఖ్యానించారు.

author img

By

Published : Apr 13, 2019, 5:22 PM IST

ఇంకెంతమంది మోదీలను చూడాలో ఏమో ..!'

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటివరకూ నీరవ్​మోదీ, లలిత్ మోదీ, నరేంద్రమోదీల అవినీతిని చూశామన్నారు. ఇంకెంత మంది మోదీలను చూడాల్సి వస్తుందోనని.. కర్ణాటకలోని కోలార్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో స్నేహితుడు అనిల్​ అంబానీకి రూ.30వేల కోట్లను మోదీ దోచిపెట్టారని మరోసారి ఆరోపించారు.

ఇప్పుడు న్యాయం జరుగుతుంది

5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నిరుపేదల ఖాతాల్లో ఏటా రూ. 72వేలను జమ చేస్తామని స్పష్టం చేశారు రాహుల్. తాము అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రిజర్వేషన్​ను అమలు చేసి తీరుతామన్నారు.

ఇదీ చూడండి: నాలుగో త్రైమాసికంలో ఐటీ దిగ్గజాల జోరు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Quetta – 13 April 2019
1. Various of members of Shiite Hazara community blocking road, burning tyres
2. Various of Hazaras holding sit-in inside tent
3. SOUNDBITE (Urdu) Fiza Mansoor, protester:
"If we get speedy justice then we will end this protest. Our only demand is that we need justice."
4. Protesters sitting
5. SOUNDBITE (Urdu) Nasar Ahmed, protester:
"We are tired of burying our people. We request and strongly appeal to the government of Pakistan for the sake of God,  stop these continuous attacks on our community".
6. Various of protest
STORYLINE:
Hundreds of people from Pakistan's Shiite Hazara community held a protest in Quetta on Saturday, after a suicide bomber killed at least 20 people in the southwestern city the day before.
Some blocked roads and burned tyres.
Others holding a sit-in demanded justice.
"We are tired of burying our people," said protester Nasar Ahmed.
Friday's bombing in an open-air market near a Shiite residential area wounded dozens of others, police and hospital officials said.
A senior police chief said people from the (Shiite) Hazara community appeared to be the target.
Mir Ziaullah Langau, the provincial home minister, said the suicide bomber had walked up to the marketplace and killed both Shiites and Sunnis.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.