ETV Bharat / bharat

నిరసనకారులకు మద్దతుగా అసోంలో రాహుల్​ పర్యటన

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. నేడు అసోంలో పర్యటించనున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు పార్టీ తరఫున మద్దతు ప్రకటించనున్నారు. నిరసనకారులకు సంఘీభావం తెలపనున్నారు. అనంతరం.. కాంగ్రెస్​ తలపెట్టిన భారీ ర్యాలీలో పాల్గొననున్నారు రాహుల్​.

rahul-gandhi-to-visit-assam-on-saturday-extend-solidarity-to-anti-caa-protesters-cong
నిరసనకారులకు మద్దతుగా అసోంలో రాహుల్​ పర్యటన
author img

By

Published : Dec 28, 2019, 5:20 AM IST

నిరసనకారులకు మద్దతుగా అసోంలో రాహుల్​ పర్యటన

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇవాళ అసోంలో పర్యటించనున్నారు. నిరసనకారులకు పార్టీ తరఫున రాహుల్​ గాంధీ.. సంఘీభావం తెలపనున్నట్లు అసోం కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హరీశ్​ రావత్ చెప్పారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గువాహటిలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ ర్యాలీలో పాల్గొననున్న రాహుల్.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అసోంలో పౌర అల్లర్లలో మరణించిన ఐదుగురు నిరసనకారులకు కాంగ్రెస్​ పార్టీ తరఫున నివాళి అర్పించనున్నారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మరో ఇద్దరు బాధితుల కుటుంబ సభ్యులను రాహుల్‌ పరామర్శించనున్నారు.

నిరసనల నడుమ...

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లో పౌర ఆందోళనల్లో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్​, ప్రియాంకను మేరఠ్​లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

RESTRICTION SUMMARY: MUST CREDIT KTLA, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KTLA - MUST CREDIT, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Palmdale, California - 27 December 2019
1. Aerials of jackknifed semi in the snow off California State Route 14
2.  Aerials of backed-up traffic along California State Route 14
STORYLINE:
Southern California skies turned clear and cold Friday in the aftermath of a powerful winter storm but sections of a major highway remained closed due to snow, ice and traffic accidents.
Accidents caused massive morning backups on icy State Route 14, a major commuter route between Los Angeles and high desert cities in the snow-blanketed Antelope Valley.  Other high desert routes had similar problems.
A closure of Interstate 5 that began Christmas night continued in the mountains north of Los Angeles on the notorious Grapevine section of the key highway through towering Tejon Pass.
In the inland region to the east, the Cajon Pass section of Interstate 15 reopened after being closed for many hours. The major route for travel between greater Los Angeles and Las Vegas also reopened in the Mojave Desert after a lengthy shutdown between Baker, California, and Primm, Nevada.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.