దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న వ్యాపార సంస్థల యజమానులతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇందుకు సంబంధించిన వీడియోనుట్విట్టర్లో పంచుకున్నారు.
వస్తు సేవల పన్ను సహా అన్ని అంశాలపై చర్చించామని తెలిపారు. అప్నీ బాత్, రాహుల్ కీ సాత్ (రాహుల్‌తో మీమాట) కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. చర్చ మధ్యలోనేకాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యాపారస్తులను మాట్లాడించారు రాహుల్.
I recently met a group of Small Business owners from around India, to get a sense of the problems they face in running their businesses and how we can shape our policies to help them grow and create millions of new jobs.
— Rahul Gandhi (@RahulGandhi) March 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch & Share this video of my interaction with them. pic.twitter.com/asDGyn6fzc
">I recently met a group of Small Business owners from around India, to get a sense of the problems they face in running their businesses and how we can shape our policies to help them grow and create millions of new jobs.
— Rahul Gandhi (@RahulGandhi) March 3, 2019
Watch & Share this video of my interaction with them. pic.twitter.com/asDGyn6fzcI recently met a group of Small Business owners from around India, to get a sense of the problems they face in running their businesses and how we can shape our policies to help them grow and create millions of new jobs.
— Rahul Gandhi (@RahulGandhi) March 3, 2019
Watch & Share this video of my interaction with them. pic.twitter.com/asDGyn6fzc
" దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న వ్యాపారులతో ఇటీవల సమావేశమయ్యా. వారు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుసుకున్నా. చిన్న వ్యాపారులు అభివృద్ధి చెందేందుకు, కోట్ల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించేందుకు రూపొందించాల్సిన విధానాల గురించి చర్చించాం."
-- రాహుల్ గాంధీ ట్వీట్
దిల్లీ, అసోం, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు యువకులతో ఇటీవలేభేటీ అయ్యారు రాహుల్. అలాగే దిల్లీలోని ఆంధ్రాభవన్‌లో వ్యాపారులతోనూసమావేశమయ్యారు.