ETV Bharat / bharat

అమేఠీలో రాహుల్​ నామపత్రం దాఖలు - నామపత్రం

ఉత్తరప్రదేశ్​ అమేఠీ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామపత్రం దాఖలు చేశారు. రాహుల్​తోపాటు ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు.

రాహుల్ గాంధీ
author img

By

Published : Apr 10, 2019, 1:13 PM IST

Updated : Apr 10, 2019, 3:26 PM IST

నామపత్రం దాఖలు చేస్తున్న రాహుల్ గాంధీ

ఉత్తరప్రదేశ్​ అమేఠీ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నామపత్రం దాఖలు చేశారు. ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు. తొలుత మున్షిగంజ్-దర్పిపుర్​ నుంచి ​గౌరిగంజ్​ వరకు జరిగే రోడ్​ షోలో పాల్గొన్న కాంగ్రెస్​ అధ్యక్షుడు అమేఠీ జిల్లా పరిపాలనా కార్యాలయానికి చేరుకున్నారు.

అమేఠీ లోక్​సభ స్థానానికి 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాహుల్. 2014లో భాజపా నేత స్మృతి ఇరానీపై లక్ష ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. ఈ సారీ అమేఠీ బరిలో నిలుస్తున్నారు ఇరానీ.

ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలో ఉన్నారు రాహుల్​ గాంధీ. ఈ నెల 4న కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశారు.

ఇదీ చూడండి: భారత్​ భేరి: 70 వసంతాల ఓటు ప్రస్థానం

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN/PART NO ACCESS SIPA, MANDATORY CREDIT TO KYODO NEWS
SHOTLIST:
TBS - NO ACCESS JAPAN
Aomori - 9 April 2019
++QUALITY AS INCOMING++
++NIGHT SHOTS++
1. Various of Japanese Self-Defence Force ship departing for a search mission
KYODO NEWS – NO ACCESS JAPAN, SIPA OUT, MANDATORY CREDIT TO KYODO NEWS
Dateline unknown
2. Still of the Japanese Self-Defence Force's F35 stealth fighter
TBS – NO ACCESS JAPAN
Tokyo – 10 April 2019
3. SOUNDBITE (Japanese) Takeshi Iwaya, Japanese Defence Minister:
"We have already retrieved part of the aircraft's tail from the ocean and we believe it was a crash."
KYODO NEWS – NO ACCESS JAPAN, SIPA OUT, MANDATORY CREDIT TO KYODO NEWS
Dateline unknown
4. Still of the Japanese Self-Defence Force's F35 stealth fighter
STORYLINE:
Japanese Defence Minister Takeshi Iwaya says parts of a Japanese Air Force F-35 stealth fighter that crashed in the Pacific Ocean were found late Tuesday.
The jet went down during a night training flight and parts have been recovered, the defence minister told reporters on Wednesday.
The pilot is still missing.
The F-35A jet disappeared from radar while flying off the eastern coast of Aomori.
It went missing about half-an-hour after taking off from the Misawa air base with three other F-35As.
Iwaya said the cause of the crash was not immediately known. He said 12 other F-35s at the Misawa base would be grounded.
Japan started deploying the expensive US-made F-35s last year, part of its plan to bolster its defence spending and weapons capability in the coming years to counter potential threats from North Korea and China.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 10, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.