ETV Bharat / bharat

మోటార్​ సైకిల్​, ఎద్దు బండి మధ్య ఆకతాయిల రేస్

ఉత్తరప్రదేశ్​ మేరఠ్​లో కొందరు ఆకతాయిలు దున్నపోతు లాగే బండి, మోటారు సైకిళ్లకు మధ్య రేస్ పెట్టారు. నిబంధనలను ఉల్లంఘించి యువకులు చేసిన దుస్సాహసం వికటించింది. రోడ్డు విభాగినిని ఢీకొట్టడం వల్ల బండిపై ఉన్నవారు ఎగిరిపడ్డారు.

మోటార్​ సైకిల్​, ఎద్దు బండి మధ్య రేస్
author img

By

Published : Sep 13, 2019, 3:08 PM IST

Updated : Sep 30, 2019, 11:19 AM IST

మోటార్​ సైకిల్​, ఎద్దు బండి మధ్య రేస్

రోడ్డు భద్రతపై ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా కొంతమందిలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. భారీ జరిమానాలతో కొరడా ఝళిపిస్తున్నా ట్రాఫిక్​ ఉల్లం'ఘను'ల తీరు మారడంలేదు. ఇందుకు నిదర్శనం.. ఉత్తరప్రదేశ్​ మేరఠ్​లో జరిగిన తాజా సంఘటన.

మేరఠ్​లోని ఓ రహదారిపై దున్నపోతు లాగే బండి, మోటారుసైకిళ్లకు మధ్య రేసు పెట్టారు కొందరు ఆకతాయిలు. వేగంగా వెళ్లాలని ఆ పశువును హింసించగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది ఆ దున్నపోతు. ఈ ప్రయత్నంలో బండి డివైడర్​ను ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న యువకులు 2 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి చేష్టలు... వారికే కాకుండా ఇతరులకూ ప్రమాదం కలిగిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: లంచం అడిగిన తహసీల్దార్​కు దున్నపోతు బహుమానం!

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN; CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA; NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN; NO CLIENT ARCHIVING OR REUSE; NO AP REUSE
SHOTLIST:
TV TOKYO - NO ACCESS JAPAN; CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA; NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN; NO CLIENT ARCHIVING OR REUSE; NO AP REUSE
Tokyo – 13 September 2019
1. Japanese Chief Cabinet Secretary Yoshihide Suga walking in
2. SOUNDBITE (Japanese) Yoshihide Suga, Japanese Chief Cabinet Secretary:
"We welcome the visit to Nagasaki and Hiroshima, the A-bombed cities, by the Pope who seeks world peace as a way to gain understanding of the international community about atomic bombing."
3. Wide of Suga
STORYLINE:
Japan welcomes Pope Francis' visit to the country in November, the government announced Friday.
Japanese Chief Cabinet Secretary Yoshihide Suga said the pope will visit Tokyo, Hiroshima and Nagasaki during his Nov. 23-26 visit.
Suga said Japan welcomes the visit as a way to "gain understanding of the international community about atomic bombing."
Francis has repeatedly called for a world without nuclear weapons.
Japan has not had such a visit since St. John Paul II was the first pope to visit Japan, in 1981.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.