ETV Bharat / bharat

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలీసు మనోడే!

సాధారణంగా పోలీసు అంటేనే మాంచి ఒడ్డూ పొడుగూ ఉంటారు. హైట్ ఉన్నోళ్లనే అక్కడ ఎంపిక చేస్తారు కదా. అయితే పంజాబ్​లో ఓ పోలీసు మాత్రం మామూలు పొడవు ఉండడు. ఈ పోలీసాయన కనిపించారా ఎవరైనా సరే కాసేపు ఆశ్చర్యంగా చూడాల్సిందే. అంతేకాదు స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) తీసుకోవాల్సిందే. ఇంతకీ ఎవరా పోలీస్. ఏంటి ఆయన ప్రత్యేకత?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలీసు మనోడే!
author img

By

Published : Mar 27, 2019, 6:42 AM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలీసు మనోడే!
జగదీప్​ సింగ్​.. పంజాబ్​లో ఓ పోలీసు. ఎత్తు 7 అడుగుల 6 ఇంచులు... ఈయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలీసు. ఇటీవలే 'అమెరికా గాట్​ ట్యాలెంట్​' అనే కార్యక్రమంలో కూడా పాల్గొని తొలిరౌండ్​లో విజేతగా నిలిచాడు.

సింగ్​ బరువు 190 కిలోలు.. ఈయన వేసుకునే బూట్ల సైజు 19. మన దేశంలో దొరకటం కష్టమే. వీటిని విదేశాల నుంచి తెప్పించుకుంటారు. బట్టలు కూడా ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్లినా సింగ్​కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. దీనిపట్ల ఆయనెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తనకు తగ్గ జోడీని వెతకటానికి కుటుంబం చాలా కష్టపడిందని సింగ్​ తెలిపారు. అతని భార్య 5 అడుగుల 11 ఇంచుల ఎత్తు ఉంది.

ఈ రాష్ట్రనికే చెందిన గ్రేట్​ కాలీ కూడా పోలీసే కావడం విశేషం. అయితే కాలీ ఎత్తు(7.1 అడుగుల) కంటే సింగ్​ ఎత్తు ఎక్కువ.

నెలకు ఆహారానికి ఖర్చు రూ. 5వేలు

నెలకు సరాసరిగా 5 వేల రూపాయల వరకు ఆహారంపై ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు రోజుకు 8 లీటర్ల పాలు, రెండు డజన్ల గుడ్లు, సలాడ్లు, ఓట్స్​, ఫలాలు ఆహారంగా తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆహారం తగ్గించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 26 March 2019
1. UK Business Secretary, Greg Clark arriving for cabinet meeting
2. Minister of State for Immigration, Caroline Nokes arriving
3. Housing Secretary, James Brokenshire arriving
4. Chief Secretary to the Treasury, Liz Truss and Secretary of State for Education Damian Hinds and Minister without Portfolio Brandon Lewis
(getting out of car)
5. Secretary of State for Scotland, David Mundell arriving
6. Secretary of State for Work and Pensions, Amber Rudd
7. Secretary of State for International Development, Penny Mordaunt
8. Secretary of State for Wales, Alun Cairns
9  Secretary of State for Digital, Culture, Media and Sport, Jeremy Wright
10. Foreign Secretary, Jeremy Hunt
11. Leader of the House of Commons, Andrea Leadsom
12. Lord Chancellor and Secretary of State for Justice David Gauke and Secretary of Defence, Gavin Williamson
13. Secretary of State for International Trade, Liam Fox, getting out of car
14. Secretary of State for Health and Social Care, Matt Hancock
15. Attorney General Geoffrey Cox arriving
STORYLINE
British Prime Minister Theresa May was holding a cabinet meeting Tuesday, a day after the House of Commons voted to take control of the parliamentary timetable, allowing lawmakers to vote on alternatives to the Brexit deal May negotiated with the EU.
The government usually controls the scheduling of votes in Parliament.
May's government said Parliament's decision to take control of the stalled process of leaving the European Union underscores the need for lawmakers to approve her twice-defeated deal.
Health Secretary Matt Hancock told the BBC on Tuesday that the government won't "pre-commit" to accepting the option backed by lawmakers.
Hancock said lawmakers should support the prime minister's agreement because "the best way through this impasse is the one deal that's been negotiated with the EU."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.