ETV Bharat / bharat

ప్రియాంక తొలి ట్వీట్​లో​ 'జాతిపిత' - Jathipitha

తూర్పు ఉత్తరప్రదేశ్​ కాంగ్రెస్​ జనరల్​ సెక్రెటరీ ప్రియాంక గాంధీ తొలిసారి ట్వీట్​ చేశారు. హింసకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.

ప్రియాంక తొలి ట్వీట్
author img

By

Published : Mar 13, 2019, 6:31 AM IST

Updated : Mar 13, 2019, 12:53 PM IST

తూర్పు ఉత్తరప్రదేశ్​ కాంగ్రెస్​ జనరల్​ సెక్రెటరీ ప్రియాంక గాంధీ తొలిసారి ట్వీట్​ చేశారు. మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని గుర్తుచేస్తూ ప్రియాంక రెండు వరుస ట్వీట్లు​ చేశారు.

  • “I object to violence because when it appears to do good, the good is only temporary; the evil it does is permanent.”

    Mahatma Gandhi pic.twitter.com/bxh4cT3Y5O

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • In the simple dignity of Sabarmati, the truth lives on.

"సబర్మతి ఆశ్రమం రూపంలో నిజం ఎప్పటికీ బతికే ఉంటుందని" ట్వీట్​ చేసి మరోసారి జాతిపితను స్మరించుకున్నారు రాహుల్​గాంధీ సోదరి. మహాత్మా గాంధీ పేరును ట్యాగ్​ చేస్తూ "నేను హింసను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే అది చేసేటప్పుడు బాగా అనిపించినా, దాని వల్ల కలిగే మంచి తాత్కాలికమే. హింసతో వచ్చే చెడు ఎప్పటికీ అలాగే ఉంటుంది." అని రాశారు.

ఫిబ్రవరి 11న ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రియాంక నెలరోజులైనా ఒక్క ట్వీట్​ కూడా చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ట్విట్టర్​ ఖాతా తెరిచిన పది గంటల్లోనే లక్ష మందికి పైగా ఫోలోవర్లు ప్రియాంకను అనుసరించారు. ప్రస్తుతం 2,33,000 వేల మంది ఫాలో అవుతున్నారు

SNTV Daily Planning Update, 0030 GMT
Wednesday 13th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Manchester City thrash Schalke 7-0 in UCL round of 16 second leg. Already moved.
SOCCER: Reaction from Juventus v Atletico in UEFA Champions League Last 16, second leg. Expect at 0100.
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, BNP Paribas Open in Indian Wells, California. Already moved, updates to follow.
TENNIS: Highlights from the WTA, Indian Wells in California, USA. Already moved, updates to follow.
ICE HOCKEY (NHL): Toronto Maple Leafs v. Chicago Blackhawks. Expect at 0400.
BASKETBALL (NBA): Miami Heat v. Detroit Pistons. Expect at 0400.
BASKETBALL (NBA): Houston Rockets v. Golden State Warriors.Expect at 0600.
ICE HOCKEY (NHL): Vancouver Canucks v. New York Rangers. Expect at 0630.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Mar 13, 2019, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.