ETV Bharat / bharat

వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. కాలినడకన ప్రియాంక! - up police latest news

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రయాణిస్తోన్న వాహనాన్ని మార్గమధ్యలో అడ్డుకున్నారు యూపీ పోలీసులు. పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో అరెస్టయిన నిరసనకారుడి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్న ఆమెను మధ్యలోనే నిలిపివేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ప్రియాంక... వాహనం దిగి నడిచి వెళ్లారు.

priyanka-gandhi-stopped-by-up-police
ప్రియాంకను మార్గం మధ్యలో అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Dec 28, 2019, 6:49 PM IST

పౌరసత్వ చట్టంపై వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన నిరసనకారుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీ వాహనాన్ని లఖ్​నవూలో మార్గమధ్యలో అడ్డుకున్నారు యూపీ పోలీసులు. ఆమె వాహనాన్ని ముందుకు సాగేందుకు నిరాకరించారు. పోలీసులకు కాంగ్రెస్​ నేతలకు మధ్య కాసేపు వాగ్వివాదం తలెత్తింది.

యూపీ పోలీసుల తీరుపై ప్రియాంక అసహనం వ్యక్తం చేశారు. వాహనాన్ని రోడ్డుపై నిలిపివేయడం సరికాదన్నారు. అనంతరం కారు దిగి కాలినడకన ముందుకు సాగారు.

ప్రియాంకను మార్గం మధ్యలో అడ్డుకున్న పోలీసులు

ఇదీ చూడండి: అలా అయితే పాకిస్థాన్‌ వెళ్లిపోండి: పోలీస్ ఉన్నతాధికారి

Mumbai, Dec 28 (ANI): While speaking to ANI in Mumbai on December 28, veteran Congress leader Ashok Chavan said, "Today is the foundation day of Congress party. Our party was formed 134 years back in this historical hall. We have begun our 'Tiranga March' from this historic place today." "That time the challenge before us was to give independence to our country from the British rule and we had our forefathers, father of the nation Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, Baba Saheb Ambedkar etc. They have fought to liberate the nation from the British rule," he added. "Today, after 134 years the challenge before us is to keep the country united, to face the Rashtriya Swayamsevak Sangh (RSS) and the Bharatiya Janata Party (BJP). They are trying to polarise the nation on various issues and creating a divide and trying to rule the country," Chavan further stated.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.