ETV Bharat / bharat

'రామమందిర భూమిపూజ దేశ ఐక్యతకు నిదర్శనం' - priyanka gandhi latest news

అయోధ్య రామమందిర భూమిపూజ దేశ ఐక్యతను చాటుతుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల సౌభ్రాత్రానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Priyanka Gandhi
ప్రియాంక గాంధీ
author img

By

Published : Aug 4, 2020, 1:27 PM IST

అయోధ్య రామమందిర భూమిపూజ భరతజాతి ఐక్యతకు, సౌభ్రాత్రానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.

  • सरलता, साहस, संयम, त्याग, वचनवद्धता, दीनबंधु राम नाम का सार है। राम सबमें हैं, राम सबके साथ हैं।

    भगवान राम और माता सीता के संदेश और उनकी कृपा के साथ रामलला के मंदिर के भूमिपूजन का कार्यक्रम राष्ट्रीय एकता, बंधुत्व और सांस्कृतिक समागम का अवसर बने।

    मेरा वक्तव्य pic.twitter.com/ZDT1U6gBnb

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎన్నో తరాలుగా శ్రీరాముని వ్యక్తిత్వం భారత ఉపఖండం ఐక్యతకు రక్షరేకులా నిలిచింది. భారత ఉపఖండంతో పాటు ప్రపంచ నాగరికతపై రామాయణం తిరుగులేని ముద్ర వేసింది. శ్రీరాముడు అందరివాడు. ప్రతి ఒక్కరి సౌఖ్యాన్ని కోరుకున్నాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడిగా భాసిల్లుతున్నారు. ఆగస్టు 5న జరిగే భూమిపూజ దేశఐక్యతను చాటడం సహా ఆ శ్రీరాముడు ఆశీర్వాదాల్ని, ఆయన లోకకల్యాణ సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఇదీ చూడండి: అయోధ్య: 'రామార్చన పూజ'తో దేవతలకు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.