ETV Bharat / bharat

ఫిట్​ ఇండియా: కోహ్లితో ప్రధాని మోదీ భేటీ - undefined

prime-minister-narendra-modi-launches-first-anniversary-of-the-fit-india-movement
'ఫిట్​ ఇండియా' వార్షికోత్సవాన్ని ప్రారంభించిన మోదీ
author img

By

Published : Sep 24, 2020, 12:57 PM IST

Updated : Sep 24, 2020, 1:06 PM IST

13:06 September 24

కోహ్లి, మిలింద్​తో మోదీ భేటీ..

ఫిట్​ ఇండియా మొదటి వార్షికోత్సవంలో భాగంగా ఫిట్​నెస్​ ఔత్సాహికులు, క్రీడాకారులతో ప్రధాని మోదీ సంభాషిస్తున్నారు. ఇందులో క్రికెటర్​ విరాట్ కోహ్లి, నటుడు మిలింద్ సొమన్​, ఫుట్​బాలర్​ అఫ్షన్​ ఆషిఖ్​ పాల్గొన్నారు.  

దృశ్యమాధ్యమం ద్వారా జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర క్రీడామంత్రి కిరణ్​ రిజిజు కూడా పాల్గొన్నారు. 

12:57 September 24

'ఫిట్​ ఇండియా' వార్షికోత్సవాన్ని ప్రధాని మోదీ  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ ఔత్సాహికులతో మోదీ సంభాషిస్తున్నారు. వర్చువగా జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

దేశ పౌరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ధ్యేయంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని గతేడాది మోదీ ప్రారంభించారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

12:32 September 24

Last Updated : Sep 24, 2020, 1:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.