ETV Bharat / bharat

మద్రాస్​ హైకోర్టు సీజే రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

మద్రాస్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ వీకే తహిల్​ రమణి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జస్టిస్​ వినిత్​ కొఠారిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

మద్రాస్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
author img

By

Published : Sep 21, 2019, 3:00 PM IST

Updated : Oct 1, 2019, 11:24 AM IST

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్ రమణి రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వినీత్ కొఠారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో కలత చెందారు జస్టిస్ తహిల్ రమణి. బదిలీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని జస్టిస్ తహిల్ రమణి కోరినప్పటికీ కొలీజియం తిరస్కరించింది. దీంతో ఆమె తన సెప్టెంబర్‌ 6న రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికు పంపారు.

వచ్చే ఏడాది అక్టోబర్‌లో జస్టిస్ తహిల్ రమణి పదవీ విరమణ పొందాల్సి ఉండగా... ఈలోపే ఆమె రాజీనామా చేశారు.

ఇదీ చూడండి:జూదంలో భార్యనే పందెం పెట్టిన ఘనుడు!

AP Video Delivery Log - 0300 GMT News
Saturday, 21 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0208: US Australia State Dinner AP Clients Only 4231051
Toasts as US hosts state dinner for Australia PM
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.