ETV Bharat / bharat

'సుప్రీం' మాజీ సీజేఐ రంజన్​ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం

President Ram Nath Kovind nominates former Chief Justice of India Ranjan Gogoi to the Rajya Sabha.
'సుప్రీం' మాజీ సీజేఐ రంజన్​ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం
author img

By

Published : Mar 16, 2020, 9:20 PM IST

Updated : Mar 16, 2020, 10:26 PM IST

22:13 March 16

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిని రాజ్యసభకు నామినేట్​ చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గొగొయి​ 2018 అక్టోబరు 3 నుంచి 2019 నవంబరు 17వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. గొగొయి 13 నెలల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. సుదీర్ఘ కాలం పెండింగ్​లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు ఇందులో ఒకటి.

21:18 March 16

'సుప్రీం' మాజీ సీజేఐ రంజన్​ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం

  • సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం
    రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసిన ప్రభుత్వం
    ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

Last Updated : Mar 16, 2020, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.