ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో మొబైల్​ సేవల పునరుద్ధరణ

జమ్ము కశ్మీర్​లో ప్రీపెయిడ్ మొబైల్​ సేవలు సహా రెండు జిల్లాల్లో 2జీ సేవలను పునరుద్ధరించారు అధికారులు. వాయిస్, ఎస్​ఎంఎస్​ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. అయితే అంతర్జాల సేవలను అందించడానికి వినియోగదారుల ధ్రువపత్రాలను పరిశీలించాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Prepaid mobile connections restored in J-K
జమ్ము కశ్మీర్​లో ప్రీపెయిడ్ సేవల పునరుద్ధరణ
author img

By

Published : Jan 18, 2020, 4:10 PM IST

గత ఏడాది ఆగస్టు 5న అధికరణ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్​ సేవలను పునరుద్ధరించగా, రెండు జిల్లాల్లో 2జీ సేవలను తిరిగి ప్రారంభించారు. కేంద్ర పాలిత ప్రాంతం అంతటా వాయిస్, ఎస్​ఎంఎస్​ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే వినియోగదారుల పత్రాలను పరిశీలించిన తర్వాతే అంతర్జాల సేవలను అందించాలని టెలికాం కంపెనీలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాల సేవలు అందించేందుకు పరిమితి విధించుకోవాలని సూచించింది.

ఆర్టికల్-370 రద్దు అనంతరం జమ్ములో అంతర్జాల, టెలికాం సేవలను నిలిపివేయగా... తాజాగా ఆంక్షలను సమీక్షించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై ఈనెల 20న సుప్రీంలో విచారణ

Intro:New Delhi has made it clear that Pakistan will be extended an invitation for the Shanghai Cooperation Organisation head of governments' summit scheduled to take place in India this year. But should this invite be seen as Modi government's new approach towards Islamabad despite MEA clarifying that it is just following the SCO protocol of which Pakistan is also a member.

Body:Former diplomat Achal Malhotra who has served in Indian Foreign Services for nearly three decades claimed that he didn't see any departure in Government of India's policy towards Pakistan.

"India's policy remains that can terror and talks cannot go together. Unless, there is a palpable and reasonable shift in Pakistan's policy of cross border terrorism directed against India, I don't think India has any intention to change its foreign policy towards Pakistan," said former envoy Achal Malhotra.

Without making any predictions that whether Pakistan is going to accept or refuse India's invite, he asserted that the SCO is a China driven platform. China is Pakistan's closest ally. Islamabad also has good relations with Russia. So, there is a probability that both countries won't like Pakistan refusing the offer.

Conclusion:During his recent India visit, SCO Secretary General Vladimir Norov announced that the SCO head of governments' meet will take place in India this year. Though the dates of the summit are yet to be finalised.

On Thursday, during the weekly press briefing, MEA spokesperson Raveesh Kumar while responding to a media query accepted that India will follow SCO protocol and extend an invitation to Pakistan.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.