ETV Bharat / bharat

ఎన్నికల వేళ ఎగ్జిట్​ పోల్స్​ ప్రసారాలపై నిషేధం - media

ఎన్నికలు జరిగే సమయంలో ఎగ్జిట్​ పోల్స్​పై ప్రింట్​, ఎలక్ట్రానిక్​ మీడియాలో ప్రసారాలపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. నిషేధ సమయంలో రాజకీయ విశ్లేషకులు, జ్యోతిషులు, పేకముక్కలతో జోస్యం వంటి ఏ విధమైన పద్ధతుల్లో ప్రసారం చేసినా ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది.

ఎగ్జిట్​ పోల్స్​పై నిషేధం
author img

By

Published : Apr 9, 2019, 7:06 AM IST

Updated : Apr 9, 2019, 8:16 AM IST

ఎన్నికల వేళ ఎగ్జిట్​ పోల్స్​ ప్రసారాలపై నిషేధం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ ఈ నెల 11నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎగ్జిట్​ పోల్స్ ప్రసారాలపై నిషేధం విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. నిషేధం ఉన్న సమయంలో జ్యోతిషం, పేకముక్కల ద్వారా జోస్యం వంటి ఏ విధమైన పద్ధతిలోనైనా ముందస్తు ఫలితాలు ప్రసారం చేస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది.

మే 19 సాయంత్రం వరకు ఎలక్ట్రానిక్, ప్రింట్​ మీడియాకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది ఈసీ.

మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రచారం ఈ సాయంత్రం ముగియనుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use on social media is limited to 30 seconds per day. Use by 15th April 2019. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Augusta, Georgia, USA. 8th April 2019.
++ENGLISH TRANSCRIPTIONS TO FOLLOW++
1. 00:00 SOUNDBITE (English): Marc Leishman:
2. 00:31 SOUNDBITE (English): Marc Leishman:
3. 00:54 SOUNDBITE (English): Sergio Garcia:
4. 01:21 SOUNDBITE (English): Sergio Garcia:
5. 01:39 SOUNDBITE (Spanish): Sergio Garcia: This soundbite is for the benefit of our Spanish-speaking clients.
6. 02:08 SOUNDBITE (English): Rafa Cabrera Bello:
7. 02:35 SOUNDBITE (English): Rafa Cabrera Bello:
8. 03:04 SOUNDBITE (Spanish): Rafa Cabrera Bello: This soundbite is for the benefit of our Spanish-speaking clients.
9. 03:25 SOUNDBITE (English): Rafa Cabrera Bello: This soundbite is for the benefit of our Spanish-speaking clients.
SOURCE: Augusta National Inc.
DURATION: 03:48
STORYLINE:
Marc Leishman, Sergio Garcia and Rafa Cabrera Bello all took time out of their preparations for the Masters Monday to speak to SNTV.
Garcia is the only one of the three to win at Augusta, taking the green jacket in 2017.
The Spaniard missed the cut last year while his fellow countryman Cabrera Bello tied for 38th. Leishman, of Australia, closed alone in ninth place - seven strokes behind the victor Patrick Reed.
Last Updated : Apr 9, 2019, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.