ETV Bharat / bharat

'ముస్లిం మహిళల ఆవేదన మోదీకే అర్థమైంది' - ఆరోపణలు

ముమ్మారు తలాక్​ బిల్లుకు పార్లమెంట్​లో ఆమోదం లభించడంపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని కమల దళం నేతలు కొనియాడారు. ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందన్నారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందడం చారిత్రక తప్పిదమని విపక్షాలు విమర్శించాయి.

'ముస్లిం మహిళల ఆవేదన మోదీకే అర్థమైంది'
author img

By

Published : Jul 31, 2019, 6:06 AM IST

Updated : Jul 31, 2019, 6:53 AM IST

ముమ్మారు తలాక్​పై రాజకీయ స్పందనలు

ఎట్టకేలకు వివాదాస్పద ముమ్మారు తలాక్​ బిల్లుకు మోక్షం లభించింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిచేసిందని ప్రధాని మోదీ కొనియాడారు. యావత్​ భారతదేశమంతా ఈ విషయంపై ఎంతో సంతోషంగా ఉందన్నారు.

బిల్లుపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా... ముమ్మారు తలాక్​ను నిషేధించి మోదీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడారు.

POLITICAL REACTIONS ON TRIPLE TALAK PASSING RAJYASABHA
అమిత్​ షా ట్వీట్​

"ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎంతో అద్భుతమైన రోజు. ముస్లిం మహిళలకు ముమ్మారు తలాక్​ నుంచి విముక్తి లభించింది. తన మాట నిలబెట్టుకున్న మోదీకి నా అభినందనలు. ఈ చారిత్రక బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రతి పార్టీకి నా ధన్యవాదాలు."
--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం న్యాయం చేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ట్వీట్​ చేశారు.

రవిశంకర్​ ట్వీట్​

"ముస్లిం మహిళలకు న్యాయం చేసి... మోదీ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఇకపై 'తలాక్​-తలాక్​-తలాక్'​ ఉండదు."
--- రవిశంకర్​, న్యాయశాఖ మంత్రి.

ముస్లిం మహిళల ఆవేదనను మోదీ ఒక్కరే అర్థం చేసుకున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ముమ్మారు తలాక్​ బిల్లుకు ఆమోదం లభించడంపై భాజపా సీనియర్​ నేతలు సుష్మా స్వరాజ్​, అరుణ్​ జైట్లీ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.

స్మృతి ఇరాని ట్వీట్​

'ఇదొక చారిత్రక తప్పిదం'

ట్రిపుల్​ తలాక్​ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్​ పార్టీ మండిపడింది. బిల్లుకు ఆమోదం లభించడం చారిత్రక తప్పిదమని పలువురు సీనియర్​ నేతలు అభిప్రాయపడ్డారు.

"బిల్లుకు మేము ప్రాథమికంగా మద్దతు ఇచ్చాము. ముస్లిం మహిళలకు న్యాయం జరగాలని మేమూ కోరుకున్నాము. కానీ రెండు- మూడు అంశాలపై మాకు అభ్యంతరం ఉంది. ముమ్మారు తలాక్​ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కేంద్రం దీన్ని న్యాయపరంగా కొట్టివేసింది. ఇంక దీన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం ఏం ఉంది?"
--- అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

రాజ్యసభలో ముమ్మారు తలాక్​ బిల్లు చర్చకు 41 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. సభకు గైర్హాజరైన వారి ప్రవర్తనను కాంగ్రెస్​ నేత కపిల్​ సిబాల్​ తప్పుపట్టారు.

"గైర్హాజరైన వారు తమను తాము ప్రశ్నించుకోవాలి. ఓటింగ్​ సమయంలో సభకు రాకపోతే... మరి బిల్లును వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యలు చేయడం ఎందుకు?"
--- కపిల్​ సిబాల్​, కాంగ్రెస్​ నేత.

మంగళవారం రాజ్యసభలో ముమ్మారు తలాక్​ బిల్లుకు ఓటింగ్​లో అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. బిల్లు మొదట మూజువాణి ఓటుతో ఆమోదం పొందినా... విపక్షాలు డివిజన్‌ కోరిన కారణంగా ఓటింగ్ నిర్వహించారు.

ఇదీ చూడండి:- హాంగ్​కాంగ్​ నిరసనల వెనుక అమెరికా హస్తం: చైనా

AP Video Delivery Log - 2300 GMT News
Tuesday, 30 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2248: US CA Gilroy Strong AP Clients Only 4222881
Gilroy goes 'Strong' to support victims, families
AP-APTN-2208: UK Wales Johnson 2 AP Clients Only 4222880
Johnson meets Welsh first minister, visits Brecon
AP-APTN-2154: Mexico Drug Mansion AP Clients Only 4222879
Mexico to auction suspected trafficker's mansion
AP-APTN-2148: US WI Five Dead Briefing Must Credit WQOW, No access La Crosse-Eau Claire; No use US broadcast networks; No re-sale, re-use or archive 4222878
Sheriff: Wis. gunman may have copied Closs case
AP-APTN-2139: US CA Primary Tax Returns Must credit @CAgovernor Twitter 4222877
Newsom signs bill on presidential tax returns
AP-APTN-2121: US AL K9 Memorial AP Clients Only 4222874
Alabama prison honours K-9 with memorial
AP-APTN-2113: US Senate Hyten Accuser Must Credit ABC, No Access North America 4222876
Hyten accuser: Senate hearing a 'political spectacle'
AP-APTN-2104: US IL Largest Steam Locomotive Must credit ABC 7 Chicago; No access Chicaho; No use US broadcast networks; No re-sale, reuse or archive 4222873
World's largest steam locomotive rolls out of Chicago
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 31, 2019, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.