ETV Bharat / bharat

జిల్లా జైలులో ఖైదీల 'కాయ్​ రాజా కాయ్' - ఖైదీలు

లైఫ్​ బాగా బోర్​ కొడుతోందా? అయితే జాలీగా ఓ సారి ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావా జైలుకెళ్లి వచ్చేయండి..  ఇక్కడ ఎంజాయ్​ ఏముందనుకుంటున్నారా? ఈ చెరసాల  ఖైదీల జీవితం చూస్తే మీరే షాక్​ అవుతారు.. వారి ఫన్​టైమ్​ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ​

ఆ జైలులో పోలీసులు.. ఖైదీలకు బానిసలు!
author img

By

Published : Jul 12, 2019, 12:18 PM IST

Updated : Jul 12, 2019, 2:44 PM IST

జిల్లా జైలులో ఖైదీల 'కాయ్​ రాజా కాయ్'

ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావా జిల్లా జైల్లో ఖైదీల జూద క్రీడలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రోజుకు రూ. 2 లక్షల వరకు జూదం వ్యాపారం సాగుతుందిక్కడ. పోలీసులకు మామూళ్లు సమర్పించి.. ఖైదీలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. వందో రెండొందలో చేతిలో పెడితే ఖైదీలతో దోస్తీ చేసేస్తారు ఇక్కడి పోలీసులు. ఈ జైల్లోకి ఏ వస్తువు కావాలన్న ఎలాంటి తనిఖీల బెడద లేకుండానే లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ ఖైదీలే క్యాంటీన్ నడుపుతున్నారంటేనే.. స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.​ సీసీటీవీ భయమే ఉండదు. అవి ఎప్పుడూ పనిచేయవు. ఇక.. పై స్థాయి అధికారులు వస్తే ముందే సమాచారం అందుతుంది కాబట్టి కాస్త ముందుగానే జాగ్రత్త పడతారు.

కారాగారంలో దోషులకు ఇంతటి కాలక్షేపాన్ని అందిస్తున్న పోలీసుల నిర్వాకం ఓ వీడియో ద్వారా బయటపడింది. అడ్డంగా దొరికిపోయినా, అధికారులు మాత్రం విచారణ చేపట్టాకే చర్యలు తీసుకుంటామని చెప్పడం కొసమెరుపు.

"ఇంతకు ముందు ఇద్దరు ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఒప్పుకున్నారు. ప్రతి నెలా జైలుకు వెళ్తుంటాం.. కానీ, జూదం ఆడుతున్న దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదు."
-జేబీ సింహా, జిల్లా అధికారి

ఇదీ చూడం:ఈ 'జైలు బిర్యానీ'కి మహా క్రేజ్​ గురూ!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 2 minutes. Use within 48 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Chicago, Illinois, USA. 11th July 2019.
Poland beat Iran 21-25, 25-18, 25-20, 25-22.
First set
1. 00:00 Amir Ghafour wins point for Iran with smash. 9-7 Iran
2. 00:08 Replay of smash
3. 00:12 Amir Ghafour serves an ace. 16-10 Iran
4. 00:20 Replay of ace
Second set
5. 00:27 Maciej Muzaj wins set point for Poland with smash. 25-18 Poland.
Third set
6. 00:46 Bartosz Bednorz wins point for Poland with smash. 20-16 Poland
Fourth set
7. 01:06 Maciej Muzaj wins point for Poland after long rally. 12-10 Poland
8. 01:40 MATCH POINT - Bartosz Kwolek wins match point for Poland. 25-22 Poland.
9. 01:53 Various of Poland celebrating
10. 02:03 Teams shaking hands at net
SOURCE: FIVB
DURATION: 02:05
STORYLINE:
Poland beat Iran 3-1 (21-25, 25-18, 25-20, 25-22) in their Nations League Pool B match on Thursday, just a day after defeating Brazil in five.
Again led by Bartosz Bednorz, who scored 24 points, Poland qualified for the semi-finals of the 2019 FIVB Volleyball Nations League on Saturday.
Bednorz was the top scorer for his team ahead of Norbert Huber on 14, while Amir Ghafour of Iran led his team with 22 points.
Iran and Brazil will play on Friday for the second semi-final berth up for grabs in the pool.
Last Updated : Jul 12, 2019, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.