ETV Bharat / bharat

'మోదీజీ నిరుద్యోగంపై ఒక్కముక్క అయినా మాట్లాడారా?' - నిరుద్యోగంపై రాహుల్​ గాంధీ

ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​పై విమర్శనాస్త్రాలు సంధించారు  కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పార్లమెంట్​లో గంటల తరబడి ప్రసంగించిన ఇద్దరూ దేశంలో అతిపెద్ద సమస్యలపై  నోరు మెదపడంలేదని విరుచుకుపడ్డారు. పైగా దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్​, నెహ్రూ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ వరకు అన్ని అంశాల​ గురించి మాట్లాడారని  నిప్పులు చెరిగారు.

PM talking of Nehru, Pakistan, but silent on main issue of unemployment: Rahul Gandhi
'మోదీజీ నిరుద్యోగంపై ఒక్కముక్క అయినా మాట్లాడారా?'
author img

By

Published : Feb 6, 2020, 5:21 PM IST

Updated : Feb 29, 2020, 10:25 AM IST

'మోదీజీ నిరుద్యోగంపై ఒక్కముక్క అయినా మాట్లాడారా?'

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని పట్టిపీడుస్తోన్న నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా.. జవహర్​లాల్​ నెహ్రూ, పాకిస్థాన్​ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఇద్దరూ రాష్ట్రపతికి ధన్యవాదాలు చెబుతూ గంటల తరబడి ప్రసంగించారు కానీ, దేశ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఇదివరకు భాజపా ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను ఐదు ట్రిలియన్​ అమెరికన్​ డాలర్లకు పెంచుతామని మాట్లాడేది.. కానీ ఇప్పుడు అవన్నీ వదిలి ఇతర అంశాలు ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు.

"దేశంలో నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థలే అన్నింటికంటే పెద్ద సమస్యలు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కావాలని యువత కోరుకుంటోంది. పార్లమెంట్​లో మోదీ రెండున్నర గంటలు ప్రసంగించినప్పుడు.. ఒక్క రెండు నిమిషాలైనా యువకులకు ఉద్యోగ కల్పన గురించి వివరించమని మేము పదుల సార్లు అడిగాం. కానీ ప్రధాని సమాధానం ఇవ్వలేదు. ఈ విషయం యావత్​ భారత యువత గమనించింది. పైగా ఎప్పుడూ కాంగ్రెస్​, జవహర్​లాల్​ నెహ్రూ, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ల గురించి ఏదేదో మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తూంటారు. సమస్యల నుంచి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమే ప్రధాని ప్రత్యేక శైలి. ఆయన రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలిస్తానన్నారు. ఐదున్నరేళ్లైంది.. మరి గతేడాది కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని మేము అడిగినప్పుడు ప్రధాని ఒక్క ముక్క మాట్లాడలేకపోయారు."
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేత

ఇదీ చదవండి:రాహుల్​పై ప్రధాని మోదీ 'ట్యూబ్​లైట్​ పంచ్​'!

ZCZC
PRI ESPL INT NRG
.ISLAMABAD FES33
PAK-SAUDI-KASHMIR
Saudi reluctant to accept Pakistan's request for immediate OIC meeting on Kashmir: report
By Sajjad Hussain
         Islamabad, Feb 6 (PTI) Pakistan's bid to call an immediate meeting on Kashmir by Saudi-led Organisation of Islamic Cooperation seems to have failed after Riyadh showing reluctance to the move, according to a Pakistani media report on Thursday.
         In December, there were plans to convene a meeting of the foreign ministers of the OIC on Kashmir by Saudi Arabia, in an apparent move by the kingdom to please Pakistan which skipped a recent summit of Muslim nations in Malaysia seen by Riyadh as an attempt to create a new bloc to replace the 57-member grouping led by it.
         Prime Minister Imran Khan had confirmed Pakistan's participation in the summit hosted by Malaysia, but skipped the event at the eleventh hour due to pressure exerted by Saudi Arabia and the United Arab Emirates - key financial backers of the cash-strapped country.
         The report by Dawn News came ahead of the bloc's senior officials' meeting in Jeddah on February 9 to make preparations for the Council of Foreign Ministers (CFM).
         Islamabad's feeling of unease with the OIC over its failure to get the CFM's meeting appears to be growing, as Riyadh was showing reluctance to convene the meeting on Kashmir on Pakistan's request, the report quoted a diplomatic source as saying.
         The Jeddah-headquartered bloc, which is the second largest intergovernmental body after the UN, has usually been supportive of Pakistan and often sided with Islamabad on the Kashmir issue.
         Prime Minister Khan voiced frustration over the OIC's silence on Kashmir during his visit to Malaysia.
         "The reason is that we have no voice and there is a total division amongst (us). We can't even come together as a whole on the OIC meeting on Kashmir," he said this week.
         Pakistan has been pushing for the foreign ministers' meeting on Kashmir since India abrogated the special provisions of Kashmir in August last year.
         Although there has been a meeting of the contact group on Kashmir on the sidelines of UN General Assembly session in New York and a report by the OIC's Independent Permanent Human Rights Commission on the alleged rights abuses in Kashmir, no progress could be made towards the CFM's meeting.
         Foreign Minister Shah Mehmood Qureshi, while underscoring the importance of CFM for Pakistan, said it was needed to send a clear message from Ummah (community) on the Kashmir issue.
         Support from Riyadh is considered a must for any move at the OIC, which is dominated by Saudi Arabia and other Arab countries from the Gulf.
         The kingdom has made several proposals to Pakistan to avoid the CFM including holding of a parliamentary forum or speakers' conference from Muslim countries and, according to a source, a joint meeting on Palestine and Kashmir issues. Pakistan has persisted with its proposal so far.
         Saudi Arabia, soon after Pakistan's absence at the Malaysia summit, showed flexibility in December on the proposal for the CFM on Kashmir. The Saudi flexibility, however, was short-lived as Riyadh reverted to its position.
         India, in a major diplomatic achievement in March last year, addressed the OIC meeting in Abu Dhabi for the first time.
         India's participation came despite strong demand by Pakistan to rescind the invitation to then External Affairs Minister Sushma Swaraj to address the grouping of the OIC which was turned down by the host UAE, resulting in Pakistan's Foreign Minister Qureshi boycotting the plenary. PTI SH AKJ
CPS
02061456
NNNN
Last Updated : Feb 29, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.