ETV Bharat / bharat

రైతులు, చిరు వ్యాపారులకు పింఛను రేపటి నుంచే! - JHARKHAND

గురువారం ఝార్ఖండ్​లో పర్యటించనున్నారు ప్రధాని. రాంచీలో ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పింఛను పథకాలను ప్రారంభించనున్నారు.

ఝార్ఖండ్​: రేపు పింఛను పథకాలను ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Sep 11, 2019, 3:31 PM IST

Updated : Sep 30, 2019, 5:54 AM IST

ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పింఛను పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో గురువారం ప్రారంభించనున్నారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ కొత్త భవనాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. దేశ వ్యాప్తంగా 462 ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌కు ఆన్​లైన్‌ ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు.

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన.. రైతులకు సామాజిక భద్రతను కల్పించనుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న రైతులు ఈ పథకం కింద రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చాక వారికి నెలకు 3 వేల రూపాయల చొప్పున ఫించను లభిస్తుంది. ఇప్పటికే ఈ పథకం కింద ఝార్ఖండ్‌లో లక్షా 16 వేల 183 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు.

ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ ఫించను పథకాల లబ్ధిదారులకు కూడా ఇవే నియమాలు వర్తించనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రాంచీ నుంచే ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి:- మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా...

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 11 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0146: Brazil Democracy AP Clients Only 4229382
Bolsonaro's son questions Brazilian democracy
AP-APTN-0107: Paraguay Dictatorship AP Clients Only 4229380
Paraguay excavates to recover human remains
AP-APTN-0028: Singapore Mugabe AP Clients Only 4229379
Mugabe's body leaves funeral home en route to Harare
AP-APTN-0008: US AZ Border Structure AP Clients Only 4229378
Border Patrol building 30-foot wall in Arizona
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.