ETV Bharat / bharat

నోబెల్​ విజేత అభిజిత్​పై మోదీ ప్రశంసల జల్లు

నోబెల్​ విజేత అభిజిత్​ బెనర్జీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. అభిజిత్​ విజయాలను చూసి భారత దేశం గర్వపడుతోందని మోదీ ట్వీట్​ చేశారు.

నోబెల్​ విజేత అభిజిత్​పై మోదీ ప్రశంసల జల్లు
author img

By

Published : Oct 22, 2019, 12:48 PM IST

Updated : Oct 22, 2019, 2:47 PM IST

నోబెల్​ విజేత అభిజిత్​పై మోదీ ప్రశంసల జల్లు

నోబెల్​ విజేత, ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్​ బెనర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై అభిజిత్​తో చర్చించారు.
బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. ప్రజాసాధికారత కోసం ఆర్థికవేత్త చేస్తున్న కృషిని కొనియాడారు. వీరి భేటీకి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు ప్రధాని.

PM MODI MEETS NOBEL WINNER ABHIJIT BENERJEE
మోదీ- అభిజిత్​ భేటీ

"నోబెల్​ విజేత అభిజిత్​ బెనర్జీని కలవడం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రజాసాధికారతకు ఆయన చేస్తున్న కృషి స్పష్టంగా కనపడుతోంది. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. ఆయన విజయాలను చూసి దేశం గర్వపడుతోంది. అభిజిత్ భవిష్యత్తు కార్యచరణ కోసం నా శుభాకాంక్షలు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రపంచంలో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు భిన్న ప్రణాళికలతో ప్రభుత్వాలకు సహకరించినందుకు అభిజిత్​ బెనర్జీతో పాటు ఆయన భార్య డఫ్లో, మైఖేల్​ క్రెమర్​లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్​ పురష్కారం వరించింది.

అయితే... బెనర్జీపై కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ సహా కొందరు భాజపా నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపాదించిన న్యాయ్ పథకాన్ని అభిజిత్ సమర్థించడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారంపై అభిజిత్​ అసంతృప్తి వ్యక్తంచేయగా... భాజపా నేతల వైఖరిని కాంగ్రెస్​ తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అభిజిత్​తో మోదీ భేటీ చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి:-

నోబెల్​ విజేత అభిజిత్​పై కేంద్ర మంత్రి విమర్శలు!

'నోబెల్ ఇస్తే నాకేంటి..? నా నిద్రే నాకు ముఖ్యం'

RESTRICTION SUMMARY: MUST CREDIT CTV; NO ACCESS CANADA
SHOTLIST:
CTV - MUST CREDIT CTV; NO ACCESS CANADA
Beauceville, Quebec, Canada - 21 October 2019
1. SOUNDBITE (French) Maxime Bernier, Canadian People's Party leader:
"We had more than 315 People's Party candidates across the country. They have demonstrated extraordinary and remarkable courage and passion in defending our principles and values. It comes in spite of the shameful attacks from our opponents. They (candidates) have made immense personal sacrifices to offer Canadian voters an option based on principles different from all other options of political parties. And let me tell you they did not do it for nothing. They built the foundations of a movement that has only just begun. Hundreds of thousands of Canadians have supported the People's Party. Today, we are the fastest growing party in Canadian history and we will continue to grow in the coming months and years."
++BLACK FRAME++
2.SOUNDBITE (English) Maxime Bernier, Canadian People's Party leader:
"There is no other option for our country. We will be stronger the next time. We will continue to fight for freedom, responsibility, fairness, and respect. It's only the beginning for the People's Party. Merci. Thank you."
3. Bernier and his wife Catherine Letarte hugging and thanking his supporters
STORYLINE:
Canada's far-right populist leader Maxime Bernier offered a concession speech after losing his seat in Beauce, Quebec on Monday evening.
But the People's Party frontman was now the only politician lamenting his poor performance, as the Canadian Broadcasting Corporation projected Prime Minister Justin Trudeau's Liberals would only win a minority government.
Trudeau appeared to overcome a challenge in Monday's national elections from the rival Conservatives four years after he channeled his father's star power to become prime minister.
CBC projected Trudeau's Liberals wouldn't win the majority of seats in Parliament and would have to rely on another party to pass legislation.
Handsome and charismatic, Trudeau reasserted liberalism in 2015 after almost 10 years of Conservative Party government in Canada, but a series of scandals combined with high expectations have damaged his prospects.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 22, 2019, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.