ETV Bharat / bharat

ఆర్​ఎల్​బీ వర్సిటీ భవనాలు ప్రారంభించిన మోదీ - రాణి లక్ష్మీబాయి వ్యవసాయ వర్సిటీ

యూపీలోని రాణి లక్ష్మీబాయి వ్యవసాయ వర్సిటీ భవనాలను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భవనాలను ఆరంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని.

PM Modi inaugurates
ఆర్​ఎల్​బీ వర్సిటీ భవనాలు ప్రారంభించిన మోదీ
author img

By

Published : Aug 29, 2020, 2:22 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయి కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆర్​ఎల్​బీ) పరిపాలన, కళాశాల భవనాలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ప్రధామంత్రి నరేంద్ర మోదీ. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

PM Modi inaugurates
ఆర్​ఎల్​బీ వర్సిటీ భవనాలు ప్రారంభించిన మోదీ

2014-15లో తొలి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది ఆర్​ఎల్​బీ విశ్వవిద్యాలయం. వ్యవసాయ, ఉద్యానవన, అటవీ సంరక్షణలో డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది.

సొంత భవనాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఝాన్సీలోని భారతీయ పచ్చికబయళ్లు, పశుగ్రాస పరిశోధన ఇన్​స్టిట్యూట్ (ఐజీఎఫ్​ఆర్​ఐ) లో తరగతులను నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: జపాన్​ ప్రధాని ​త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.