ETV Bharat / bharat

భారత్​ భేరి: 'నరేంద్రుడికి సాటి ఎవరు?' - మోదీ

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు. 'మై భీ చౌకీదార్' కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన గోయల్​ ఈనాడుతో ముచ్చటించారు.

పీయూష్ గోయల్
author img

By

Published : Mar 25, 2019, 9:14 AM IST

దృఢ నిర్ణయాలు తీసుకోవటంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సరితూగే నాయకుడు లేడని కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో 300పైగా స్థానాల్లో భాజపా గెలుస్తుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి 367కు మించి సీట్లు పొందుతుందని 'ఈనాడు' ముఖాముఖిలో ధీమా వ్యక్తం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి?

మన దేశ జనాభా 130 కోట్లు. కుల-మత వివక్ష లేకుండా అభివృద్ధి జరగాలి. వెనుకబడిన రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందాలి. దేశ సమైక్యతను కాపాడే, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగే నేతను ప్రజలు కోరుకుంటున్నారు. ఇది మోదీతోనే సాధ్యం.

పార్టీ కురువృద్ధుడు అడ్వాణీతో పాటు దత్తాత్రేయ వంటి సీనియర్లను పక్కన పెట్టారన్న విమర్శలపై ఏమంటారు?

సీనియర్‌ నేతలను భాజపా విస్మరించలేదు. మేము వారిని ఎంతో గౌరవిస్తాం. ప్రభుత్వానికి, పార్టీకి వారి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. నా తల్లి ముంబయి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 65 ఏళ్లకు రాజకీయాల నుంచి ఆమె తప్పుకున్నారు.

మెరుపుదాడులపై కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలపై మీ స్పందన?

మెరుపు దాడులపై కాంగ్రెస్ నేత శ్యామ్​ పిట్రోడా చేసిన విమర్శలు చాలా హాస్యాస్పదం. వారికి జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. 2008లో ముంబై ఉగ్రదాడులపై అప్పటి ప్రభుత్వం గట్టిగా స్పందించి ఉండాల్సింది. కాంగ్రెస్​ హయాంలో ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకోలేదు. అలా చేసుంటే దేశంలో తీవ్రవాద సమస్య ఉండేది కాదు.

ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అప్పటి ఎన్డీఏ ప్రభుత్వమే విడుదల చేసిందంటున్నారు?

కాందహార్ విమానం హైజాక్​ సమయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ కూడా ఉంది. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. చెరలో ఉన్న 161 మంది బందీలపై అందరితో చర్చించే మసూద్​ విడుదలకు నిర్ణయం తీసుకున్నాం. 2010లో కేంద్రం, కశ్మీర్​లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. పాక్​తో స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా 25 మంది ఉగ్రవాదుల్ని విడుదల చేశారు. అందులో కొందరు భారత్​లో జరిగిన దాడుల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఎందుకు పోటీ చేయట్లేదో అడ్వాణీయే చెప్పాలి'

RESTRICTION SUMMARY: AP CLIENT ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Denver - 24 March 2019
1. Various of Union Station in Lower Downtown Denver
2. SOUNDBITE: (English) Lisa Wright, unaffiliated voter:
"But if there is no collusion then like Trump says there's no collusion. But I don't believe a word he says. You can't believe a word anybody in power says because they could get fired at any minute."
3. Sixteenth Street Mall in downtown Denver with DF Tower in background, flag flapping in the wind
4. SOUNDBITE: (English) Sean Walker, unaffiliated voter:
"The only thing is I don't trust any of it. To be honest with you I don't want I don't trust Trump or anything that he says and I don't trust anybody who's investigating him. Because he's in such a position of power and there's such a large group of people with those powers and it's it's. I don't trust any of it to be honest with you so I wouldn't I wouldn't be. We don't know. None of us really know. We don't know."
ASSOCIATED PRESS - AP Clients Only
Seattle – 24 March 2019
5. Various of farmer's market
6. SOUNDBITE (English) Pam Palasz, Seattle resident:
"Well I'm glad it's done, - relief. I don't have a specific reaction yet because I feel like I really need to read as much as they have available, as much as they're going to provide us before I make up my mind. I was a little surprised I guess that there was no evidence of collusion but if that's the case that's the case. But I want to read everything before I make up my own mind about it."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Belmont, NC – 24 March 2019
7. Various of downtown Belmont, North Carolina
8. SOUNDBITE (English) Stephen Turner, Belmont, resident
"All along he said he hadn't done anything and you never know what people say is true or not but it doesn't surprise me"
9. Various of downtown Belmont, NC
10. SOUNDBITE (English) Joy Owens, Belmont resident:
"Mueller has done a very good, precise job of what he's been investigating. And I cannot believe of all the other convictions that are happening about this that Trump is going to be scot-free on this"
11. US flag, Belmont
ASSOCIATED PRESS - AP Clients Only
St. Francis, Wisconsin - 24 March 2019
12. Various of outside of restaurant
13. SOUNDBITE (English) Doug Sawicki, Republican:
"I think now we can, you know, sleep well at night thinking that the Mueller report is completed and submitted and President Trump doesn't need to be impeached by any means."
14. Sawicki and friends at table
STORYLINE:
Americans have begun reacting to the first glimpse of special counsel Robert Mueller's Russia investigation - and opinion is predictably divided.
Many Republicans are cheering and Democrats scoffing as first word on the details of Mueller's investigation emerge.
For supporters of US President Donald Trump, the four-page summary of the investigative findings released by Attorney General William Barr felt like an exoneration of the man they back.
For Trump's opponents - some of whom had visions of the Mueller's work ending with the president being led away in handcuffs - it is a disappointment.
What seemed certain in the wake of Sunday's release was that it marked no end to the political divide, to the fierce criticism of Trump or to calls for more of Mueller's report to be released.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.