ETV Bharat / bharat

రాజకీయ పార్టీల పేర్లు,జెండాలు,గుర్తులపై వ్యాజ్యం - ec

రాజకీయ పార్టీల పేర్లు, గుర్తులు, జెండాలపై సమీక్షించాలని దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పార్టీల పేర్లు మతాలకు సంబంధించినవి గానీ, జాతీయ జెండాను పోలి ఉండే గుర్తులు గానీ ఉంటే 3 నెలల్లో తొలగించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. లేని పక్షంలో వాటి గుర్తింపును రద్దు చేయాలని అభ్యర్థించారు. దీనిపై కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది న్యాయస్థానం.

రాజకీయ పార్టీల పేర్లు,జెండాలు,గుర్తులపై వ్యాజ్యం
author img

By

Published : May 24, 2019, 3:55 PM IST

దేశంలో దాదాపుగా 18 వందలకు పైగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్టీల పేర్లు, గుర్తులపై దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పార్టీల పేర్లు మతాలకు సంబంధించినవి గానీ, జాతీయ జెండాను పోలిన గుర్తులు గానీ ఉన్నట్లయితే మూడు నెలల్లో తొలగించాలని పిటిషనర్ కోరారు. అలా చేయకుంటే పార్టీల గుర్తింపు రద్దు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేందర్​ మేనన్​, జస్టిస్​ ఏజే భంభానిల ధర్మాసనం భాజపా నాయకుడు అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. పిటిషనర్​ అభ్యర్థనపై వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

పిటిషన్​ను తోసిపుచ్చింది ఎన్నికల సంఘం. వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలన్నీ పోల్​ ప్యానల్​ ఇప్పటికే పరిష్కరించిందని తెలిపింది.

ఎన్నికల సంఘం వ్యాఖ్యలపై స్పందించిన న్యాయస్థానం ఏ విధంగా పరిశీలిస్తారో చూడాలని పేర్కొంది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకం

రాజకీయ పార్టీలు తమ పేర్లలో మతపరమైన అంశాలు, పార్టీ గుర్తులు జాతీయ పతాకానికి దగ్గరగా ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ను ఉల్లంఘిస్తుందని పిటిషనర్​ ఉపాధ్యాయ్​ తెలిపారు. మూడు నెలల్లో తొలగించకుంటే వాటి గుర్తింపును రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇలాంటి నిర్ణయం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి దోహదపడుతుందని తెలిపారు.

కొన్ని పార్టీలు

హిందూ సేన, ఆల్​ ఇండియా మజ్లిజ్​ ఈ ఇతిహాద్​ ముస్లిమీన్ లీగ్​​, ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​లను ఉదహరిస్తూ ఇలాంటి పార్టీలు మతపరమైన అంశాలున్నవిగా పిటిషన్​లో పేర్కొన్నారు. అవి ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు ఆర్​పీఏ చట్టం లక్ష్యాన్ని ఉల్లంఘిస్తున్నాయన్నారు. కాంగ్రెస్​తో పాటు కొన్ని పార్టీలు జాతీయ జెండాను పోలిన గుర్తులు కలిగిఉన్నాయని తెలిపారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to two minutes from one game per day. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fiserv Forum, Milwaukee, Wisconsin, USA. 23rd May 2019.
Game 5 - Milwaukee Bucks 99, Toronto Raptors 105 (Toronto leads series, 3-2)
1st Quarter
1. 00:00 Raptors Kawhi Leonard and Bucks Giannis Antetokounmpo
2. 00:08 Bucks Giannis Antetokounmpo makes dunk, 16-4 Bucks
3. 00:21 Replay of dunk
2nd Quarter
4. 00:30 Raptors Kawhi Leonard makes dunk, 34-34
5. 00:41 Bucks Giannis Antetokounmpo grabs defensive rebound and makes dunk, 47-43 Bucks
6. 00:57 Replay of dunk
3rd Quarter
7. 01:05 Raptors Kawhi Leonard makes 3-point shot, 71-70 Raptors trail
8. 01:16 Replay of shot
4th Quarter
9. 01:23 Raptors Kawhi Leonard makes 3-point shot, 82-81 Raptors
10. 01:38 Raptors Kawhi Leonard makes 3-point shot, 85-81 Raptors
11. 01:51 Leonard and Antetokounmpo after game
SOURCE: NBA Entertainment
DURATION: 02:00
STORYLINE:
The Toronto Raptors are in uncharted territory. One win from the NBA Finals.
Kawhi Leonard scored 35 points to lead the Toronto Raptors to a thrilling 105-99 victory over Milwaukee on Thursday in the most important game in franchise history.
The Raptors can book their ticket to the finals with a win Saturday in Toronto.
It was Leonard's 11th 30-plus performance for the Raptors, who took a 3-2 lead in the best-of-seven Eastern Conference finals with their historic win. Never before has Toronto won three games in a conference final.
Giannis Antetokounmpo had 24 points to lead Bucks, who with 60 wins (two more than Toronto) had the best record in the league in the regular season. The Bucks hadn't lost three straight games all season.   
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.