ETV Bharat / bharat

18 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన పాక్ - భారత మస్తయకారులను అరెస్టు చేసిన పాక్​

అరేబీయా సముద్రంలో తమ సరిహద్దులోకి ప్రవేశించారనే ఆరోపణలతో 18 మంది భారతీయ మత్స్యకారులను పాక్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు బోట్లను సీజ్​ చేసినట్లు తెలుస్తోంది.

FISHERMEN
18 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన పాక్
author img

By

Published : Dec 6, 2019, 8:22 AM IST

గుజరాత్​ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్​ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత్​కు చెందిన మూడు బోట్​లను సీజ్​ చేశారు.

ఖచ్​ జిల్లా.. జకూ కోస్ట్​ దగ్గర అరేబీయా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్​మాన్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు జీవన్​ జుంగీ తెలిపారు. పాక్​ సరిహద్దులోకి ప్రవేశించినందుకే వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 18 మంది భారత మత్స్యకారులను, మూడు బోట్లను 5వ తేదీన కరాచీ పోర్ట్​కు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15న చేపలు పట్టే కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత మత్స్యకారులను పట్టుకోవడం ఇదే తొలి సారని ఆయన అన్నారు.

గుజరాత్​ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్​ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత్​కు చెందిన మూడు బోట్​లను సీజ్​ చేశారు.

ఖచ్​ జిల్లా.. జకూ కోస్ట్​ దగ్గర అరేబీయా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్​మాన్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు జీవన్​ జుంగీ తెలిపారు. పాక్​ సరిహద్దులోకి ప్రవేశించినందుకే వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 18 మంది భారత మత్స్యకారులను, మూడు బోట్లను 5వ తేదీన కరాచీ పోర్ట్​కు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15న చేపలు పట్టే కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత మత్స్యకారులను పట్టుకోవడం ఇదే తొలి సారని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:'ఐపీసీ, సీఆర్​పీసీల సవరణకు సూచనలివ్వండి'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
BFMTV POOL - AP CLIENTS ONLY
Paris - 5 December 2019
1. Various of French Transport Minister Jean-Baptiste Djebbari at SNCF (state-owned railway company) crisis centre, looking at screens
++NIGHT SHOTS++
2. Djebbari walking towards journalists
3. SOUNDBITE (French) Jean-Baptiste Djebbari, French Transport Minister:
"I note that there are always some people who come to taint demonstrations by committing acts of violence, often having extremely radical slogans, who don't want to build anything, who only want to show a radical opposition, challenge the system and who don't make an effort for dialogue. I pay tribute to the trade unions which, for most of them, made responsible remarks, have organised the demonstrations well today, because the vast majority of the protests went peacefully, even if one always notices only the pictures of smoke, debris and damages."
4. Djebbari walking away
STORYLINE:
France's Transport Minister said the "vast majority" of Thursday's protests were peaceful, after tens of thousands of people marched nationwide against the government's plan to overhaul the retirement system.
The country's high-speed trains stood still and other public transport ground to a near halt while police in Paris fired volleys of tear gas at protesters during one of the largest strikes in decades.
After visiting a crisis centre for state-owned rail company SNCF, Jean-Baptiste Djebbari credited trade unions for having "organised the demonstrations well" on Thursday.
Unions instigated the open-ended stop work action over French President Emmanuel Macron's planned pension reform in the biggest challenge to the centrist leader since the yellow vest movement against economic inequality erupted a year ago.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.