ETV Bharat / bharat

పాంచ్ పటాకా సీఎం 'నవీన్​ పట్నాయక్​'

నవీన్ పట్నాయక్​... బిజూ జనతా దళ్​ అధినేత. ఒడిశా​కు ఐదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రాజకీయ దిగ్గజం.

author img

By

Published : May 29, 2019, 10:58 AM IST

Updated : May 29, 2019, 2:59 PM IST

పాంచ్ పటాకా నేత 'పట్నాయక్​'
రాజకీయ దిగ్గజం నవీన్​ పట్నాయక్​

ఒడిశా... ఈ రాష్ట్రం గురించి వినగానే వెంటనే గుర్తొచ్చే పేరు నవీన్​ పట్నాయక్​... 19 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఈయన. బిజూ జనతా దళ్​(బిజేడీ)ని ముందుండి నడిపిస్తున్న ఈయన మరో సారి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఒడిశా రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

బాల్యం...

స్వతహాగా రచయిత అయిన పట్నాయక్​ ఎక్కువ కాలం ఒడిశా బయటే గడిపారు. దెహ్రాదూన్​లో పాఠశాల స్థాయి విద్య అభ్యసించారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ పట్టా పొందారు. మంచి విద్యావేత్త అయిన ఈయన హిందీ, ఫ్రెంచ్​, పంజాబీ, ఇంగ్లీష్ మాట్లాడగలరు.

తండ్రి మరణంతో రాజకీయాల్లోకి..

1997లో నవీన్​ తండ్రి, బిజూ జనతా దళ్ వ్యవస్థాపకుడు బిజూ పట్నాయక్​ మరణించారు. ఆ తర్వాత నవీన్ పట్నాయక్​ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తండ్రి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. అనంతరం వాజ్​పేయీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.

భాజపాతో ప్రయాణం..

2000 సంవత్సరంలో నవీన్ సారథ్యంలో బీజేడీ.... భాజపాతో కలిసి మొదటి సారిగా ఎన్నికలకు వెళ్లింది. ఈ కూటమి విజయం సాధించగా... కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయ్యారు నవీన్.

2004 ఎన్నికల్లో ఎన్డీఏలోనే పోటీ చేసింది బీజేడీ. కేంద్రంలో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కూటమి తరపున మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. కందమల్​ దాడుల దృష్ట్యా 2009లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. వామపక్షాలతో కూడిన తృతీయ కూటమిలో చేరారు. మళ్లీ పదవి చేజిక్కించుకున్నారు.

మోదీ హవా మధ్య భారీ మెజారిటీ..

2014లో మోదీ హవా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 147 నియోజకవర్గాల్లో 117 స్థానాలను గెలుచుకొని నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు నవీన్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 16, భాజపా 10 స్థానాలకే పరిమితం కావడం విశేషం. గత ఎన్నికల్లో లోక్​సభలోనూ బీజేడీది తిరుగులేని ఆధిపత్యమే. 21 స్థానాల్లో 20 బీజేడీవే. భాజపా ఒక స్థానమే దక్కించుకుంది.

ఈసారి ఎన్నికల్లో బీజేడీ 112 స్ఠానాల్లో గెలుపొంది ఘనవిజయం సాధించింది. లోక్​సభకూ 21 స్థానాలకు 12 గెలుపొందింది. భాజపా ఈసారి 8 స్థానాలు దక్కించుకుంది.

SNTV Digital Weekly Prospects
Friday 24th May – Thursday 30th May 2019
Here is SNTV's proposed coverage of events and sports in the coming week. Please note there will be additions made to this list on a daily basis and some items may be subject to change.
Please watch daily prospects for further details
Friday 24th May:
SOCCER: Dutch League, Europa League play-off, Utrecht v Vitesse A.
SOCCER: RB Leipzig training and press conference before they face Bayern Munich in DFB Pokal Final.
SOCCER: Official press conference ahead of the DFB Pokal Final between RB Leipzig and Bayern Munich.
SOCCER: Bayern Munich training and press conference ahead of DFB Pokal Final against RB Leipzig.  
SOCCER: Valencia training and press conference before they face Barcelona in the final of the Copa del Rey.
SOCCER: Barcelona training and press conference before they face Valencia in the Final of the Copa del Rey.
SOCCER: England's women train ahead of the Women's World Cup and manager Phil Neville speaks to the media at St George's Park.
TENNIS: Media day ahead of the French Open at Roland Garros in Paris, France.
TENNIS: Highlights from the quarter-finals of the ATP World Tour 250 tournament, the Open Parc Auvergne-Rhone-Aipes Lyon in France.
TENNIS: Highlights from the WTA, Internationaux de Strasbourg, Strasbourg, France.
GOLF: Second round action from the European Tour, Made in Denmark, Denmark.
GOLF: Action from the first round of the LPGA Pure Silk Championship, River Course at Kingsmill Resort, Williamsburg, Virginia, USA.
CYCLING: Highlights from Stage 13 of the Giro d'Italia, Pinerolo to Lago Serru, Italy.
CYCLING: Highlights from the Hammer Series, Stavanger Climb, Stavanger, Norway.  
POLO: Prince Harry, Duke of Sussex, will play polo in Rome on Italian visit.
BADMINTON: Highlights from the quarter-finals of the Sudirman Cup in Nanning, China.
BASKETBALL (NBA): Reaction from Milwaukee Bucks v Toronto Raptors.
Saturday 25th May:
SOCCER: Japanese J.League, Consadole Sapporo v Gamba Osaka.
SOCCER: Malaysian Super League, Terengganu v Selangor.
SOCCER: Highlights and reaction from the DFB Pokal final between RB Leipzig and Bayern Munich.
SOCCER: Reaction following the final of the Copa del Rey, Barcelona v Valencia.
SOCCER: Atalanta training and press conference before facing Sassuolo in the Italian Serie A.
SOCCER: Inter Milan training and press conference before they face Empoli in the Italy's Serie A.
SOCCER: Juventus training and press conference before they face Sampdoria in Italy's Serie A.
SOCCER: Arsenal defender Sokratis Papastathopoulos looks ahead to the UEFA Europa League final.
TENNIS: Highlights from the semi-finals of the ATP World Tour 250 Lyon Open, France.
TENNIS: Highlights from the WTA Internationaux de Strasbourg, Strasbourg, France.
GOLF: Action from the second round of the LPGA Pure Silk Championship, River Course at Kingsmill Resort, Williamsburg, Virginia, USA.
GOLF: Third round action from the European Tour, Made in Denmark tournament, Denmark.
MOTORSPORT: Highlights from the FIA Formula E race in Berlin, Germany.
CRICKET: Bangladesh and Pakistan train and talk in Cardiff ahead of the Cricket World Cup.
CYCLING: Highlights from Stage 14 of the the Giro d'Italia, Saint Vincent to Courmayeur, Italy.
CYCLING: Highlights from the Hammer Series, Stavanger Sprint, Stavanger, Norway.  
ATHLETICS: Highlights from the Women's final of the UIPM 2019 Pentathlon World Cup, Prague, Czech Republic.
BADMINTON: Highlights from the semi-finals of the Sudirman Cup, Nanning, China.
SQUASH: Highlights from the British Open, Hull, UK.
BASKETBALL (WNBA): SNTV speak to Swedish basketball player Amanda Zahui B. ahead of the New York Liberty game against the Indiana Fever at Westchester County Centre in White Plains, New York.
Sunday 26th May:
SOCCER: Netherlands training and press conference before they face England in the Nations League semi-finals.
SOCCER: Reaction from the second leg of the CAF Confederation Cup final between Zamalek and RSB Berkane.
SOCCER: Scottish Premiership play-off second leg between St. Mirren and Dundee United.
SOCCER: Japanese J.League, Vissel Kobe v Shonan Bellmare.
SOCCER: Japanese J.League, Oita Trinita v Kawasaki Frontale.
SOCCER: Chinese Super League, Dalian Yifang v Shanghai Shenhua.
SOCCER: Chinese Super League, Guangzhou Evergrande v Shenzhen.
SOCCER: Chinese Super League, Shanghai SIPG v Beijing Guoan.
SOCCER: Malaysian Super League, Pahang v Felda United.
TENNIS: Highlights and reaction from the French Open from Roland Garros in Paris, France.
TENNIS: Highlights from the final of the ATP World Tour 250 tournament, the Lyon Open in France.
GOLF: Final round action and reaction from the European Tour, Made in Denmark tournament, Denmark.
GOLF: Action from the third round of the LPGA Pure Silk Championship, River Course at Kingsmill Resort, Williamsburg, Virginia, USA.
MOTORSPORT: Highlights from the MXGP of France, Saint Jean d'Angely, France.
MOTORSPORT: Highlights from the FIA World Rallycross Championship, World RX of Great Britain, Silverstone, UK.
CYCLING: Highlights from stage 15 of the Giro d'Italia, Ivrea to Como, Italy.
CYCLING: Highlights from the Hammer Series, Stavanger Chase Finalists, Stavanger, Norway.
RUGBY: Highlights from the Rugby Sevens Series, London, UK.  
ATHLETICS: Highlights from the men's final of the UIPM 2019 Pentathlon World Cup, Prague, Czech Republic.
BADMINTON: Highlights from the final of the Sudirman Cup, Nanning, China.
SQUASH: Highlights from the British Open, Hull, UK.
Monday 27th May:
SOCCER: SNTV Women's World Cup team feature: South Africa.
SOCCER: SNTV Women's World Cup team feature: Netherlands.
SOCCER: SNTV Women's World Cup team feature: Argentina.
SOCCER: Tottenham Hotspur media day ahead of the Champions League final against Liverpool.
SOCCER: Reaction following Aston Villa v Derby at the 2019 EFL Championship Play-off Final at Wembley.
SOCCER: Malaysian Super League, Johor Darul Ta'zim v Kedah.
TENNIS: Highlights and reaction from the French Open, Roland Garros, Paris, France.
GOLF: Action from the final round of the LPGA Pure Silk Championship, River Course at Kingsmill Resort, Williamsburg, Virginia, USA.
ATHLETICS: Highlights from the UIPM 2019 Pentathlon World Cup, Mixed Relay, Prague, Czech Republic.
BIZARRE: World Toe Wrestling Championships, Derbyshire, UK.
Tuesday 28th May:
SOCCER: SNTV Women's World Cup team feature: Australia.
SOCCER: SNTV Women's World Cup team feature: Norway.
SOCCER: SNTV Women's World Cup team feature: Germany.
SOCCER: Liverpool media day ahead of the Champions League final against Tottenham Hotspur.
SOCCER: Arsenal and Chelsea acclimatise in Baku, Azerbaijan, ahead of the Europa League final.
SOCCER: Dutch League Europa League place play-off, Vitesse v FC Utrecht.
SOCCER: England face the media ahead of their Nations League semi-final against Netherlands.
TENNIS: Highlights and reaction from the French Open, Roland Garros, Paris, France.
CYCLING: Highlights from Stage 16 of the Giro d'Italia, Lovere to Ponte di Legno, Italy.
CYCLING: Highlights from the Hammer Series, Tour of Norway Day 1, Norway.
ATHLETICS: Highlights from the UIPM 2019 Pentathlon World Cup in Prague, Czech Republic.
BASKETBALL (NBA): Reaction from Milwaukee Bucks v Toronto Raptors.
ICE HOCKEY (NHL): Reaction from Boston Bruins v San Jose Sharks.
Wednesday 29th May:
SOCCER: SNTV Women's World Cup team feature: England.
SOCCER: SNTV Women's World Cup team feature: France.
SOCCER: SNTV Women's World Cup team feature: Scotland.
SOCCER: UEFA Executive Committee meeting takes place in Baku, Azerbaijan.
SOCCER: Fans gather in Baku for the Europa League final between Arsenal and Chelsea.
SOCCER: Reaction following the Europa League final between Arsenal and Chelsea.
TENNIS: Highlights and reaction from the French Open, Roland Garros, Paris, France.
CYCLING: Highlights from Stage 17 of the Giro d'Italia, Commezzadura to Anterselva / Antholz, Italy.
CYCLING: Highlights from the Hammer Series, Tour of Norway Day Two, Norway.  
CRICKET: SNTV attends the 2019 Cricket World Cup Opening Party, London, UK.
Thursday 30th May:
SOCCER: SNTV Women's World Cup team feature: Brazil.
SOCCER: SNTV Women's World Cup team feature: China.
SOCCER: SNTV Women's World Cup team feature: Japan.
SOCCER: UEFA Champions League trophy arrives in Madrid, Spain.
TENNIS: Highlights and reaction from the French Open, Roland Garros, Paris, France.
GOLF: First round action from the European Tour, Belgian Knockout, Antwerp, Belgium.
MOTORSPORT: Highlights of the FIA World Rally Championship, Portugal.
CRICKET: Highlights from the Cricket World Cup, England v South Africa, London, UK.
CYCLING: Highlights from Stage 18 of the Giro d'Italia, Valdora / Olang to Santa Maria di Sala, Italy.
CYCLING: Highlights from the Hammer Series, Tour of Norway Day Three, Norway.
ATHLETICS: Highlights from the IAAF Diamond League meeting in Stockholm, Sweden.
ICE HOCKEY (NHL): Reaction from Boston Bruins v San Jose Sharks.
Regards,
SNTV London.
Last Updated : May 29, 2019, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.